భూమిక ఎద అందాల ఆరబోత: ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలా చూపించలేదుగా!

సాధారణంగా అత్యంత ఎక్కువ పోటీ ఉన్న తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవ్వాలంటే అంత సులభమైన పని కాదు. కానీ, కొందరు మాత్రం సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి సత్తా చాటారు. అందులో భూమిక చావ్లా ఒకరు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న ఈ సుందరి.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేసింది. అదే వివాహం తర్వాత కూడా కంటిన్యూ చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ భూమిక ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ బోల్డు పిక్‌ను ఆమె షేర్ చేసింది. దాన్ని మీరు కూడా చూడండి మరి!

పవన్ మూవీతో సంచలనంగా

పవన్ మూవీతో సంచలనంగా

మోడలింగ్ రంగంలో తనదైన అందాలతో మాయ చేసిన భూమిక చావ్లా.. సుమంత్ నటించిన 'యువకుడు' అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఆ వెంటనే పవన్ కల్యాణ్ 'ఖుషీ'లో ఆఫర్ దక్కించుకుంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో పాటు భూమిక సంచలనంగా మారిపోయింది. ఫలితంగా ఈ క్యూట్ హీరోయిన్ అవకాశాలు భారీ స్థాయిలో వచ్చాయి.

వాళ్లతో కలిసి ఇండస్ట్రీ హిట్లు

వాళ్లతో కలిసి ఇండస్ట్రీ హిట్లు

టాలీవుడ్‌లో కెరీర్ మొదలు పెట్టిన కొత్తలోనే భూమిక చావ్లా ఎన్నో ఇండస్ట్రీ హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. అందులో మహేశ్ బాబుతో 'ఒక్కడు', జూనియర్ ఎన్టీఆర్‌తో 'సింహాద్రీ' రికార్డులు బ్రేక్ చేసే విజయాలను అందుకున్నాయి. అప్పటి నుంచి ఆమె సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతోనూ నటించింది.

టీచర్ ప్రేమలో.. పెళ్లాడింది

టీచర్ ప్రేమలో.. పెళ్లాడింది


తెలుగులోనే కాదు.. చాలా భాషల్లోనూ భూమిక చావ్లా సినిమాలు చేసి హవాను చూపించింది. ఇలా కెరీర్‌ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె భరత్ ఠాకూర్ అనే యోగా టీచర్‌తో ప్రేమలో పడింది. క్లాసులకు వెళ్తోన్న టైమ్‌లోనే వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి 2007లో భరత్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత భూమిక ఓ బిడ్డకు తల్లైంది.

సెకెండ్ ఇన్నింగ్స్ స్పీడుగా

సెకెండ్ ఇన్నింగ్స్ స్పీడుగా

పెళ్లి చేసుకోవడం.. తల్లి కావడం వంటి వాటి వల్ల భూమిక చావ్లా కెరీర్‌కు చాలా గ్యాప్ వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే నాని నటించిన 'ఎంసీఏ'తో ఆమె రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా 'యూటర్న్', 'రూరల్', 'సవ్యసాచి', 'సీటీమార్', 'పాగల్', 'ఇదే మా కథ', 'సీటీమార్', 'సీతా రామం' వంటి చిత్రాలు చేసింది. ఇప్పుడు తమిళంలో, తెలుగులో బిజీగా మారింది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూ చాలా కాలం పాటు వరుస చిత్రాలతో సందడి చేసినా.. ఈ మధ్య కాలంలోనూ ఫుల్ బిజీగానే గడుపుతోన్నా.. సోషల్ మీడియాలో మాత్రం భూమిక చావ్లా యమ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

ఇప్పుడు కూడా బోల్డు షోతో

ఇప్పుడు కూడా బోల్డు షోతో


భూమిక చావ్లా తన సినీ ప్రయాణంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం గ్లామర్ రోల్స్ చేసింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఆ లోటును భర్తీ చేస్తోంది. మరీ ముఖ్యంగా తల్లైన తర్వాత కూడా ఈ బ్యూటీ తన అందాలను చూపిస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలను తరచూ వదులుతోంది. దీంతో తరచూ ఆమె పేరు ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

యమ హాట్ పిక్ వదిలిందిగా

యమ హాట్ పిక్ వదిలిందిగా


ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న భూమిక చావ్లా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను వదిలింది. ఇందులో ఈ అమ్మడు లైట్ పింక్ కలర్ డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ పిక్‌లో ఈ హీరోయిన్ ఎద అందాలు కనువిందు చేసేస్తుంది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి, వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X