టాప్ విప్పేసి జాంబీ రెడ్డి హీరోయిన్ హాట్ షో: భారీ అందాలతో టెంప్ట్ చేస్తుందిగా!
టాలీవుడ్‌లోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది కొత్త హీరోయిన్లు వస్తున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును దక్కించుకుంటూ ఉండగా.. మరికొందరు మాత్రం అందం, టాలెంట్ ఉన్నా పెద్దగా ఆఫర్లను అందుకోవట్లేదు. అందులో హాట్ లేడీ దక్ష నాగర్కర్ ఒకరు.
ఆరంభంలోనే తనదైన చిత్రాలతో మెప్పించిన ఈ చిన్నది.. భారీ ఆఫర్లను మాత్రం అందుకోవట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం దక్ష నాగర్కర్ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ సెల్ఫీ వదిలింది. అది మీకోసమే!

డాక్టర్ కావాలని.. మోడల్‌గా: మహారాష్ట్రకు చెందిన దక్ష నాగర్కర్ డాక్టర్స్ ఫ్యామిలీలో ఉండడంతో మెడిసిన చదవాలని భావించింది. ఈ క్రమంలోనే కార్డియాలజిస్ట్ అవ్వాలని కలలు కనేది. అలా సాగిపోతోన్న సమయంలోనే అనుకోకుండా ఆమె మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకోవడంతో సినిమాలపై ఇంట్రెస్ట్ కలిగింది. అలా ఈమె నటనలోనూ శిక్షణను తీసుకుంది.

తెలుగులోనే... హుషారుతో: దక్ష నాగర్కర్ మోడల్‌గా ఉన్న సమయంలోనే 'ఏకే రావు.. పీకే రావు' అనే తెలుగు సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత 'హోరా హోరీ' అనే చిత్రంలోనూ నటించింది. అయితే, 2018లో వచ్చిన 'హుషారు' సినిమాతో ఆమెకు విశేషమైన గుర్తింపు లభించింది. ఈ చిత్రంతో దక్ష తెలుగు కుర్రాళ్ల క్రష్ లిస్టులోనూ చేరి.. యమ పాపులర్ అయిపోయింది.

జాంబీతో హిట్.. స్పెషల్‌గా: 'హుషారు'తో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దక్ష నాగర్కర్.. ఆ తర్వాత 'జాంబీ రెడ్డి' అనే సినిమాతో వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ఆమెకు సైతం మంచి పేరును తెచ్చింది. దీని తర్వాత దక్ష 'బంగార్రాజు' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఇలా వరుసగా హిట్ చిత్రాల్లో భాగం అవుతూ మరింత ఫేమస్ అయింది.

రావణాసురతో.. ఖాళీగానే: వరుసగా హిట్లను సొంతం చేసుకుంటూ వస్తోన్న దక్ష నాగర్కర్.. ఈ ఏడాది 'రావణాసుర' అనే సినిమాతో వచ్చింది. ఇందులో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రను చేసింది. కానీ, ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. ఇక, దీని తర్వాత దక్ష నాగర్కర్ మరో చిత్రాన్ని ప్రకటించలేదు. కానీ, ఈ అమ్మడు కొందరు ఫిల్మ్ మేకర్లతో కథా పరమైన చర్చలు జరుపుతుందని టాక్.

సోషల్ మీడియాలో బిజీగా: తన రేంజ్‌లో సినిమాలు చేస్తూ సాగిపోతోన్న దక్ష నాగర్కర్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా ఫాలోయింగ్ మరింతగా పెంచుకుంటూ వెళ్తోంది.

హాట్ షోతో అల్లాడిస్తూనే: ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో హీరోయిన్ దక్ష నాగర్కర్ సందడి చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. అప్పుడప్పుడూ డోస్ పెంచేసి మరీ లేలేత అందాలతో రెచ్చగొడుతోంది.

దక్ష హాట్ సెల్ఫీ వైరల్: హీరోయిన్ దక్ష నాగర్కర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో బ్రా మాత్రమే వేసుకుని కనిపించింది. దీంతో ఆమె ఎద అందాలు బయటకు కనిపిస్తూ కుర్రాకారును ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా దక్ష నాగర్కర్ తాజాగా షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇది బాగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











