హాట్ షోతో అందాల తెర తెంచేసిన దీపిక: ఎద భాగాలు మొత్తం కనిపించేలా!

సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా చాలా తక్కువ సమయంలోనే ఇండియాలోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది టాలెంటెడ్ బ్యూటీ దీపికా పదుకొనే. మాయ చేసే నటన.. మత్తెక్కించే అందంతో సుదీర్ఘ కాలంగా ఇండియన్ ఫిల్మ్ లవర్స్‌ను అలరిస్తోన్న ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తోంది.

దీంతో తన క్రేజ్‌ను, మార్కెట్‌ను, బ్రాండ్ వ్యాల్యూను భారీ స్థాయిలో పెంచుకుంటోంది. ఇలా కెరీర్ పరంగా ఎంతో సక్సెస్ అయిన ఈ భామ.. సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ను తెచ్చుకుంది. అదే సమయంలో అందులో తరచూ అందాలను ఆరబోస్తూ హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దీపిక కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి మరి!

అలా వచ్చి.. ఇలా పాపులారిటీ

అలా వచ్చి.. ఇలా పాపులారిటీ

ఫేమస్ బాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే కూతురే అయినా దీపికా పదుకొనే మోడల్‌గా పరిచయం అయింది. ఈ క్రమంలోనే 'ఐశ్వర్య' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంటర్ అయింది. ఆ తర్వాత షారూఖ్ ఖాన్ నటించిన 'ఓం శాంతి ఓం'తో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆరంభంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.

వాళ్లతో డేటింగ్ వల్ల ఫుల్ క్రేజ్

వాళ్లతో డేటింగ్ వల్ల ఫుల్ క్రేజ్

వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోయిన దీపికా పదుకొనే.. అప్పట్లో డేటింగ్ వార్తలతో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను అందుకుంది. క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్‌తోనూ ప్రేమాయణం సాగించింది. వీళ్లిద్దరి తర్వాత విజయ్ మాల్యా కుమారుడితోనూ డేటింగ్ చేసింది. అనంతరం కొందరు హీరోలతోనూ ప్రేమాయణం సాగించి ఇలా కూడా ఫేమస్ అయిపోయింది.

హీరోతో పెళ్లి... కెరీర్ ఆపలేదు

హీరోతో పెళ్లి... కెరీర్ ఆపలేదు

దీపికా పదుకొనే కొన్నేళ్ల క్రితం రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడింది. వివాహం తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే కపిల్ దేవ్ బయోపిక్ మూవీ '83'లో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించింది. అలాగే, షారూఖ్ ఖాన్‌తో 'పఠాన్', హృతిక్ రోషన్‌తో 'ఫైటర్' అనే మూవీల్లోనూ చేస్తోంది. అంతేకాదు, ప్రభాస్‌తో 'ప్రాజెక్ట్ K' మూవీతో టాలీవుడ్‌లోకి కూడా రాబోతుంది.

అలాంటి రోల్‌తో హైలైట్‌గానే

అలాంటి రోల్‌తో హైలైట్‌గానే

దీపికా పదుకొనే ఇటీవలే 'గెహ్రాయియాన్' అనే సినిమాను చేసింది. షకున్ బాత్రా తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్‌లో నేరుగా విడుదల అయింది. ఇక, దీనికి సంబంధించిన ట్రైలర్‌లో దీపికా చేసిన రొమాన్స్ హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, శృంగారం వంటి వాటితో పాటు గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. సినిమాలోనూ అదే రచ్చ చేసింది. దీంతో మళ్లీ హాట్ టాపిక్ అయిపోయింది.

అందులో మాత్రం ఫుల్ బిజీ

అందులో మాత్రం ఫుల్ బిజీ

అప్పట్లో భారీ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ దీపికా పదుకొనే.. కొన్నేళ్ల పాటు అన్ని సోషల్ మీడియా ఖాతాలనూ క్లోజ్ చేసేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మధ్యనే మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా పోస్టులు చేస్తూ తెగ హల్‌చల్ చేస్తోంది. అదే సమయంలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూనే ఉంటోంది.

 గ్యాప్ తర్వాత గ్లామర్ ట్రీట్‌తో

గ్యాప్ తర్వాత గ్లామర్ ట్రీట్‌తో

సుదీర్ఘ విరామం తర్వాత సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత దీపికా పదుకొనే.. ఇప్పుడు మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం తరచూ షేర్ చేస్తోంది. వీటిలో చాలా వరకూ అందాలను ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తన ఫాలోవర్లను మరింతగా పెంచుకుంటోంది. అలాగే ఇంటర్నెట్‌ను తెగ ఊపేస్తోంది.

అందాలను ఆరబోస్తూ హాట్‌గా

అందాలను ఆరబోస్తూ హాట్‌గా

మరోసారి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌ అయిపోయిన దీపికా పదుకొనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎరుపు రంగు డ్రెస్‌లో అందాల విందు చేసింది. ఫలితంగా ఆమె ప్రైవేటు భాగాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవి బాగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X