వాష్ రూమ్‌లో హాట్‌గా తెలుగు పిల్ల డింపుల్: టైట్ ఫిట్‌లో ఆ ఫోజు చూస్తే మెంటలే

టాలీవుడ్‌లోకి తెలుగు అమ్మాయిలు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, వారు పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొంత మంది లోకల్ బ్యూటీలు వరుస ఆఫర్లతో సందడి చేస్తోన్నారు. అలాంటి వారిలో బెజవాడ బ్యూటీ డింపుల్ హయాతి ఒకరు. హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ భారీ స్థాయిలో పాపులర్ అయింది. అదే సమయంలో అందాల ఆరబోతతో హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా డింపుల్ హయాతి సోషల్ మీడియాలో హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

 అలా వచ్చింది.. తమిళంలో

అలా వచ్చింది.. తమిళంలో


తెలుగు అమ్మాయి డింపుల్ హయాతి ముందుగా మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. అలా ఆరంభంలోనే తన అందచందాలతో అలరించింది. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. దీంతో డింపుల్ 'గల్ఫ్' అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలెట్టింది. దీని తర్వాత ప్రభుదేవా, తమన్నా నటించిన 'అభినేత్రి 2'లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ సాంగ్‌తో యమ ఫోకస్‌గా

ఆ సాంగ్‌తో యమ ఫోకస్‌గా


హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే ఎన్నో సినిమాల్లో నటించినా డింపుల్ హయాతికి సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో ఆఫర్లు కూడా బాగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' మూవీలో డింపుల్ 'సూపర్ హిట్టు' అనే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. ఇందులో ఆమె కనిపించిన తీరు.. చేసిన స్టెప్పులతో ఉర్రూతలూగించింది.

అక్కడ వరుస సినిమాలతో

అక్కడ వరుస సినిమాలతో


కెరీర్ ఆరంభంలోనే డింపుల్ హయాతికి సినిమా అవకాశాలు భారీగా వచ్చేశాయి. ఈ క్రమంలోనే ఆమె టాలీవుడ్‌లో 'యురేకా' అనే సినిమాలో నటించింది. దీని తర్వాత 'అత్రంగి రే' అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించింది. అంతేకాదు, 'వీరమై వాగై సూడుమ్' అనే తమిళ చిత్రం కూడా చేసింది. ఇలా అన్ని భాషల్లోనూ వరుస సినిమాలతో బిజీగా మారింది.

ఖిలాడీలో హాట్ షో.. ఆఫర్లు

ఖిలాడీలో హాట్ షో.. ఆఫర్లు


డింపుల్ హయాతి ఎన్నో సినిమాల్లో నటించినా.. ఆమెకు ఓ రేంజ్‌లో పాపులారిటీని తెచ్చి పెట్టింది మాత్రం 'ఖిలాడి' మూవీనే అని చెప్పొచ్చు. ఇందులో ఈమె అందాలను ఆరబోసింది. అలాగే, నటన పరంగానూ ఆకట్టుకుంది. దీంతో ఈమె ఒక్కసారిగా హైలైట్ అవడంతో పాటు ఆఫర్లు దక్కించుకుంది. ఇక, ఇప్పుడు డింపుల్.. శ్రీవాస్ తెరకెక్కిస్తోన్న ఓ సినిమాలో భాగం అయింది.

అందులో మాత్రం బిజీగానే

అందులో మాత్రం బిజీగానే


వరుసగా సినిమాలు చేస్తున్నా.. డింపుల్ హయాతి విజయాలను మాత్రం ఆశించిన రీతిలో దక్కించుకోవడం లేదు. అయినప్పటికీ ఆమె క్రేజ్ భారీగానే పెరుగుతోంది. దీనికి కారణం ఆమె సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుండడమే అని చెప్పొచ్చు. ఇందులో ఈ భామ తనకు, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ సందడి చేస్తోంది.

హాట్ షోతో రెచ్చగొడుతోంది

హాట్ షోతో రెచ్చగొడుతోంది


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న డింపుల్ హయాతి.. దీని ద్వారా తన అందాలను చూపిస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. దీంతో ఈ అమ్మడు అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు తరచూ ట్రెండింగ్ అవుతోంది.

డింపుల్ హాట్ సెల్ఫీ వైరల్

డింపుల్ హాట్ సెల్ఫీ వైరల్


సోషల్ మీడియాలో హాట్ షోతో హల్చల్ చేస్తోన్న డింపుల్ హయాతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె టైట్ ఫిట్ డ్రెస్‌ను ధరించి మరీ క్లీవేజ్ షో చేసింది. దీంతో ఆమె అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇది తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X