ఎద అందాలు మొత్తం ఓపెన్ చేసిన దిశా: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే
సోషల్ మీడియా వాడకంలోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్ల అందాల ఆరబోతకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దీనిద్వారా ఎందరో ముద్దుగుమ్మలు అందాలను ప్రదర్శిస్తూ సెన్సేషన్ అవుతున్నారు. అందులో హాట్ హీరోయిన్ దిశా పటానీ ఒకరు. స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తున్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటానీ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!
ఇక్కడి నుంచే మొదలైంది: మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే దిశా పటానీ ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఇలా ఆమెకు చాలా భాషల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ, ఈ బ్యూటీ మాత్రం పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా ఎంటరైంది. అయితే, ఈ మూవీ ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీంతో దిశా ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌కు టాటా చెప్పింది.

కలిసొచ్చిన ధోనీ.. స్టార్‌గానే: సినిమాల్లో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన దిశా పటానీ 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది భారీ సక్సెస్ అయింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫర్లు పెరిగి.. స్టార్‌డమ్ కూడా అందుకుని వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీల్లో నటించింది.

భారీ ప్రాజెక్టులు.. ఈవెంట్లు: దిశా పటానీ హిందీ పరిశ్రమలో త్వరగానే స్టార్‌గా ఎదిగిపోయింది. దీంతో వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడీమె ప్రభాస్ క్రేజీ మూవీ 'ప్రాజెక్ట్ K'లో కీలక పాత్రను చేస్తోంది. అలాగే, తమిళంలో శివ దర్శకత్వంలో ఓ మూవీలోనూ నటిస్తోంది. అంతేకాదు, బాలీవుడ్‌లో 'యోధా' అనే మూవీ చేస్తోంది. వీటితో పాటు స్పెషల్ ఈవెంట్లు కూడా చేస్తూ బిజీగా మారింది.

హీరోను వదిలేసి.. అతడితో:సినిమాల పరంగా ఓ రేంజ్‌లో సత్తా చాటుతోన్న సమయంలోనే దిశా పటానీ.. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో లవ్ ట్రాక్‌ను సాగించింది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే, కొద్ది రోజుల క్రితమే దిశా అతడికి బ్రేకప్ చెప్పేసినట్లు తెలిసింది. అంతేకాదు, ప్రస్తుతం ఆమె తన ఫిట్‌నెస్ ట్రైనర్ అలెగ్జాండర్‌తో డేటింగ్ చేస్తుందని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
అందులో యమ యాక్టివ్‌గా: దాదాపు దశాబ్ద కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, ప్రైవేట్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా తీరిక లేకుండానే గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తరచూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. అందులో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంది.
హాట్‌నెస్ మాత్రం తగ్గదు: సోషల్ మీడియాలో దిశా పటానీ హద్దు దాటేసి మరీ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో హద్దు దాటేసి మరీ హాట్ షో చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా దిశా పటానీ తరచూ తన గ్లామర్‌తో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

ఎద అందాల ఆరాచకంతో: స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా లాంటి టాప్‌ను మాత్రమే ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. వీటిలో ఎద అందాలను క్లోజ్‌గా చూపిస్తూ కుర్రకారును యమ రెచ్చగొడుతోంది. ఫలితంగా దిశా పటానీ షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఇది వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











