దిశా పటానీ ఎద అందాల ప్రదర్శన: వామ్మో ఆమెనిలా చూస్తే నిద్ర పట్టదు!

టాలీవుడ్ హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించి.. బాలీవుడ్‌లో హవాను చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోంది సొట్టబుగ్గల సుందరి దిశా పటానీ. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ చిన్నది.. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. దీంతో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తోంది.

బాలీవుడ్‌లోనే కాదు.. దక్షిణాది భాషల్లోనూ ఈ చిన్నది వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా దిశా పటానీ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ అందాలను ఆరబోస్తోంది. ఇక, తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

నేరుగా టాలీవుడ్‌లోనే ఎంట్రీ

నేరుగా టాలీవుడ్‌లోనే ఎంట్రీ

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన అందచందాలతో హడావిడి చేసిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ 'లోఫర్' సినిమా ద్వారా ఆమెను పరిచయం చేశాడు. కానీ, ఈ మూవీ ఆమెకు గ్రాండ్ ఎంట్రీని మాత్రం అందించలేదు.

ఒక్క మూవీ కెరీర్‌ మార్చింది

ఒక్క మూవీ కెరీర్‌ మార్చింది

దిశా పటానీకి హీరోయిన్‌గా సరైన ఆరంభం దక్కలేదు. దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. ఫలితంగా దిశా పటానీ కెరీర్ ఒక్కసారిగా స్పీడ్ పెరిగింది.

అక్కడ బిజీగా.. ప్రభాస్‌తోనూ

అక్కడ బిజీగా.. ప్రభాస్‌తోనూ

బాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్ అయిన దిశా పటానీ.. వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాలు చేసింది. ఫలితంగా స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ను భారీగా పెంచుకుంది. ఇక ఇప్పుడీమె ప్రభాస్ నటిస్తోన్న 'ప్రాజెక్ట్ K'లోనూ నటిస్తోంది. అలాగే, ఎన్నో దక్షిణాది చిత్రాల్లో భాగం అవుతోంది.

హీరోతో లవ్ ట్రాక్ నడుపుతూ

హీరోతో లవ్ ట్రాక్ నడుపుతూ

బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న దిశా పటానీ.. అక్కడ స్టార్ హీరోగా వెలుగొందుతోన్న టైగర్ ష్రాఫ్‌తో చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా ట్రాక్ నడిపిన ఈ భామ.. ఆ తర్వాత విషయం బయటకు రావడంతో మరింత రెచ్చిపోయింది. వీళ్లిద్దరూ తరచూ పార్టీలు, హాలీడే ట్రిప్‌లతో తెగ సందడి చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

 సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

ఒకవైపు సినిమాలు.. మరోవైపు మ్యూజిక్ ఆల్బమ్‌లు.. ఇంకోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా కనిపిస్తోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏవో ఒక అప్‌డేట్లు ఇస్తూనే ఉంటోంది. వీటిలో తన కెరీర్ విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ తెగ హైలైట్ అవుతోంది.

అందాల విందు చేస్తోందిగా

అందాల విందు చేస్తోందిగా

దిశా పటానీ సోషల్ మీడియాలో ఎంతలా రెచ్చిపోతోందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో ఈ బ్యూటీ షేక్ చేసేస్తోంది. అదే సమయంలో ఫాలోయింగ్‌ను సైతం పెంచుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

దిశా పటానీ హాట్ పిక్స్ వైరల్

దిశా పటానీ హాట్ పిక్స్ వైరల్

సొట్టబుగ్గల సుందరి దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కొంటెగా ఫోజులిచ్చింది. తద్వారా ఆమె ఎద అందాలు చూపరులను భారీ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X