బాత్రూంలో హాట్‌గా మెగా హీరోయిన్: ఆ డ్రెస్సు.. ఆమె ఫోజు చూశారంటే!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. తమ అందచందాలను ఎరగా వేసి కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ భామ.. వరుస సినిమాలతో తెగ సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాను గ్లామర్‌తో షేక్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దిశా పటానీ ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి!

మెగా హీరోతోనే మొదలెట్టింది

మెగా హీరోతోనే మొదలెట్టింది

నటిగా పరిచయం అవడానికి ముందే దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన అందచందాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, దీని ద్వారా ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కలేదు.

ఆ మూవీతో కెరీర్‌కు టర్నింగ్

ఆ మూవీతో కెరీర్‌కు టర్నింగ్

తెలుగులో ఆశించిన స్థాయిలో ఎంట్రీ దొరకకపోయినా దిశా పటానీ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఆ సమయంలో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ భామ.. మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరు కూడా దక్కింది. దీంతో ఆఫర్లు వెల్లువెత్తాయి.

వరుస సినిమాలు.. ప్రభాస్‌తో

వరుస సినిమాలు.. ప్రభాస్‌తో


బాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ అయిన దిశా పటానీ.. వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీలు చేసింది. ఫలితంగా స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. ఇక ఇప్పుడీమె ప్రభాస్ నటిస్తోన్న 'ప్రాజెక్ట్ K'లోనూ నటిస్తోంది. అలాగే, ఎన్నో దక్షిణాది చిత్రాల్లోనూ భాగం అవుతోంది.

హీరోతో డేటింగ్.. బ్రేకప్ అని

హీరోతో డేటింగ్.. బ్రేకప్ అని

చాలా ఏళ్లుగా వరుస చిత్రాలతో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న దిశా పటానీ.. అక్కడ స్టార్ హీరోగా వెలుగొందుతోన్న టైగర్ ష్రాఫ్‌తో చాలా కాలంగా లవ్ ట్రాక్ నడుపుతోంది. మొదట్లో సీక్రెట్‌గా వ్యవహారం నడిపిన ఈ భామ.. ఆ తర్వాత విషయం బయటకు రావడంతో మరింత హడావిడి చేస్తోంది. అయితే, ఈ మధ్య కాలంలో వీళ్లు దూరంగా కాబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి


బాలీవుడ్‌లో వరుసగా సినిమాల మీద సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏవో ఒక అప్‌డేట్లు ఇస్తూనే ఉంటోంది. వీటిలో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ మరింత హైలైట్ అవుతోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ

అందాలను ఆరబోస్తూ రచ్చ


దిశా పటానీ సోషల్ మీడియాలో ఎంతలా రచ్చ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో ఈ బ్యూటీ షేక్ చేసేస్తోంది. దీంతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటూ తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

దిశా పటానీ హాట్ పిక్ వైలర్

దిశా పటానీ హాట్ పిక్ వైలర్


సొట్ట బుగ్గల సుందరి దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా మిర్రర్‌లో అందాలను చూపిస్తూ సెల్ఫీ దిగింది. ఇందులో కొంటెగా చూస్తూ ఫోజులిచ్చింది. తద్వారా ఆమె అందాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చి వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X