బెడ్‌పై రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్: టాప్‌ను తీసేసి మరీ దారుణంగా!
హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని.. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిపోయింది సొట్టబుగ్గల సుందరి దిశా పటానీ. అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ భామ.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో చాలా కాలంగా బాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక ఫొటోషూట్‌ను చేస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దిశా పటానీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

టాలీవుడ్‌తోనే సినీ ప్రయాణం
మోడలింగ్ రంగంలో తనదైన ముద్రను వేసుకుని సత్తా చాటుతోన్న సమయంలోనే దిశా పటానీ ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెను సినిమాల్లోకి తీసుకు రావాలని చాలా మంది ప్రయత్నించారు. ఆ సమయంలోనే టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ 'లోఫర్' సినిమా ద్వారా ఆమెను పరిచయం చేశాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

అప్పటి నుంచి ఫుల్ పాపులర్
'లోఫర్'తో దిశా పటానీ సరైన ఆరంభాన్ని దక్కించుకోలేదు. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్‌కు దూరం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంలో నటించింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. ఫలితంగా దిశా పటానీ దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది.

వరుస చిత్రాలు.. ప్రభాస్‌తోనే
బాలీవుడ్‌లో దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాలు చేసింది. ఫలితంగా స్టార్ హీరోయిన్ స్టేటస్‌తో పాటు ఆమె ఫాలోయింగ్‌ను భారీగా పెరిగింది. ఇక ఇప్పుడీమె ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'లో నటిస్తోంది. అలాగే, ఎన్నో హిందీ చిత్రాలు చేస్తోంది.

స్టార్ హీరోతో లవ్.. పెళ్లికి రెడీ
వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న దిశా పటానీ.. చాలా కాలంగా బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేస్తోంది. ఆరంభంలో అతడితో సీక్రెట్‌గా ట్రాక్ నడిపిన ఈ భామ.. ఆ తర్వాత విషయం బయటకు రావడంతో మరింత రెచ్చిపోతోంది. ఇక, అప్పటి నుంచి అతడితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
సినిమాలు.. మ్యూజిక్ ఆల్బమ్‌లు.. వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏవో ఒక అప్‌డేట్లు ఇస్తూనే ఉంటోంది. వీటిలో తన కెరీర్ విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతూనే ఉంటోంది.

వలపు వల వేస్తోన్న హీరోయిన్
దిశా పటానీ సోషల్ మీడియాలో ఎంతలా రెచ్చిపోతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో ఈ బ్యూటీ రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో ఆమె ఇంటర్నెట్‌ను ఊపేస్తూ నిత్యం వార్తల్లోనే హెడ్‌లైన్ అవుతోంది.

బెడ్‌పై రెచ్చిపోయిన బ్యూటీ
హాట్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఘాటు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బెడ్‌పై రెచ్చగొడుతూ ఫొటోకు ఫోజులిచ్చింది. అంతేకాదు, టాప్‌ను కిందకు జరిపి మరీ ఎద అందాల విందు చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











