బెడ్‌పై బ్రాతో దారుణంగా హీరోయిన్: ఈ అరాచకాన్ని చూశారంటే!
ఈ మధ్య కాలంలో ఎంతో మంది హీరోయిన్లు ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తున్నారు. తద్వారా నేషనల్ రేంజ్‌లో మరింత హైలైట్ అవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందంతో పాటు అదిరిపోయే నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ చిన్నది.. సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా దిశా పటానీ ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

తెలుగు సినిమాతోనే ఎంటర్
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన అందచందాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లోఫర్' సినిమా ద్వారా పరిచయమైంది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదనే చెప్పాలి.

ఆ మూవీతో ఫుల్ పాపులర్‌గా
హీరోయిన్‌గా దిశా పటానీకి గ్రాండ్ ఎంట్రీ లభించలేదు. దీంతో ఈ భామ టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరు దక్కడంతో పాపులర్ అయింది. ఫలితంగా దిశా పటానీ కెరీర్ స్పీడ్ అయింది.

ఫుల్ బిజీగానే.. ప్రభాస్‌తోనూ
చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో స్టార్ అయిన దిశా పటానీ.. వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీలు చేసింది. ఫలితంగా స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. ఇక ఇప్పుడీమె ప్రభాస్ నటిస్తోన్న 'ప్రాజెక్ట్ K'లోనూ నటిస్తోంది. అలాగే, ఎన్నో దక్షిణాది చిత్రాల్లోనూ నటిస్తోంది.

స్టార్ హీరోతో డేటింగ్ చేస్తూ
సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న దిశా పటానీ.. అక్కడ స్టార్ హీరోగా వెలుగొందుతోన్న టైగర్ ష్రాఫ్‌తో చాలా కాలంగా లవ్ ట్రాక్ నడుపుతోంది. మొదట్లో సీక్రెట్‌గా వ్యవహారం నడిపిన ఈ భామ.. ఆ తర్వాత విషయం బయటకు రావడంతో మరింత హడావిడి చేస్తోంది. దీంతో వీళ్లిద్దరూ తరచూ పార్టీలు, హాలీడే ట్రిప్‌లతో తెగ సందడి చేస్తూనే ఉన్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్
వరుసగా సినిమాల మీద సినిమాలు చేయడంతో పాటు మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏవో ఒక అప్‌డేట్లు ఇస్తూనే ఉంటోంది. వీటిలో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో చంపేసేలా
సోషల్ మీడియాలో దిశా పటానీ ఎంతలా రెచ్చిపోతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో ఈ బ్యూటీ షేక్ చేసేస్తోంది. దీంతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటూ దేశ వ్యాప్తంగా తెగ హైలైట్ అయిపోతోంది.

దిశా పటానీ పిక్ సెన్సేషన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా బెడ్‌పై బ్రా మాత్రమే ధరించి కొంటెగా ఫోజులిచ్చింది. తద్వారా ఆమె ఎద అందాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇది వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











