మళ్లీ హాట్ షోలో గీత దాటిన దిశా పటానీ: జూమ్ చేసి మరీ వాటినే చూపిస్తూ!
సోషల్ మీడియా వల్ల ఎంతో మంది హీరోయిన్లు నిత్యం హైలైట్ అవుతూ మరింత ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటూనే ఉన్నారు. అదే సమయంలో ఎన్నో సినిమా ఆఫర్లను కూడా అందుకుంటోన్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ దిశా పటానీ ఒకరు. చాలా కాలంగా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!
మెగా హీరోతో మొదలెట్టింది:మోడల్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న దిశా పటానీకి అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఈ మూవీ ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీంతో దిశా ఆ ఒక్క సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం అయింది.

ధోనీ నుంచి వరుస హిట్లతో:హీరోయిన్‌గా మంచి ఆరంభాన్ని అందుకోని దిశా పటానీ.. ఆ వెంటనే 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇది భారీ సక్సెస్ అయింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫర్లు పెరిగి.. స్టార్‌డమ్ కూడా లభించింది. దీంతో వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీలు చేసింది.

మూవీలే కాదు.. అవి కూడా:బాలీవుడ్‌లో దిశా పటానీ కొన్నేళ్ల వ్యవధిలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. దీంతో వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడీమె ప్రభాస్ క్రేజీ మూవీ 'ప్రాజెక్ట్ K'లో కీలక పాత్రను చేస్తోంది. అలాగే, తమిళంలో శివ దర్శకత్వంలో ఓ మూవీలోనూ నటిస్తోంది. అంతేకాదు, బాలీవుడ్‌లో 'యోధా' అనే మూవీ చేస్తోంది. వీటితో పాటు స్పెషల్ ఈవెంట్లు కూడా చేస్తూ బిజీగా గడుపుతోంది.

హీరోను వదిలేసి అతడితో:ఏకధాటిగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే దిశా పటానీ.. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో లవ్ ట్రాక్‌ను నడిపింది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే, ఈ మధ్యనే దిశా అతడికి బ్రేకప్ చెప్పేసినట్లు తెలిసింది. అంతేకాదు, ప్రస్తుతం ఆమె తన ఫిట్‌నెస్ ట్రైనర్ అలెగ్జాండర్‌తో డేటింగ్ చేస్తుందని బీ టౌన్ కోడై కూస్తోంది.
సోషల్ మీడియాలో బిజీగా:కొంత కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, ప్రైవేట్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా తీరిక లేకుండానే గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తరచూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. అందులో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.

హాట్ డోస్ పెంచుతోందిగా:దిశా పటానీ సోషల్ మీడియాలో హద్దు దాటేసి మరీ హాట్ షో చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో హద్దు దాటేసి మరీ హాట్ షో చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా దిశా పటానీ తరచూ హైలైట్ అవుతూ క్రేజ్ పెంచుకుంటోంది.

ఈసారి క్లోజప్ సెల్ఫీలతో:పాన్ ఇండియా హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా లాంటి టాప్‌ను మాత్రమే ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. వీటిలో ఎద అందాలను, లిప్స్‌ను క్లోజ్‌గా చూపిస్తూ ఫోజులిచ్చింది. ఫలితంగా దిశా పటానీ షేర్ చేసిన పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











