For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దారుణమైన ఫొటోతో షాకిచ్చిన దిశా పటానీ: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  |

  చాలా కాలంగా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తూ.. సినిమాల మీద సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. దేశ వ్యాప్తంగా తన క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది సొట్టబుగ్గల సుందరి దిశా పటానీ. చూపు తిప్పుకోకుండా చేసే అందం.. అద్భుతమైన నటనతో ఇండియన్ ఫిల్మ్ ఆడియెన్స్‌ను ఫిదా చేస్తోన్న ఈ అమ్మడు.. ఎన్నో ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో హవాను చూపిస్తోంది. అదే సమయంలోనే దిశా పటానీ సోషల్ మీడియాలోనూ విపరీతంగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక ఫొటోషూట్‌ను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దిశా పటానీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దాన్ని మీరూ చూసేయండి!

  తెలుగు సినిమాతోనే మొదలైంది

  తెలుగు సినిమాతోనే మొదలైంది

  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన అందచందాలతో సందడి చేసిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ 'లోఫర్' సినిమా ద్వారా ఆమెను హీరోయిన్ చేసేశాడు. అయితే, ఈ చిత్రం మాత్రం అనుకున్న రీతిలో ఆడలేదనే చెప్పాలి.

  ఘోరమైన ఫొటోలు వదిలిన హీరోయిన్: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

  ఒక్క సినిమాతో మొత్తం మారేలా

  ఒక్క సినిమాతో మొత్తం మారేలా

  హీరోయిన్‌గా దిశా పటానీకి గ్రాండ్ ఎంట్రీ సొంతం కాలేదు. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్‌లో సినిమాలు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. ఫలితంగా దిశా పటానీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.

  ఫుల్ బిజీగా... ప్రభాస్‌తో సినిమా

  ఫుల్ బిజీగా... ప్రభాస్‌తో సినిమా


  చాలా కాలంగా దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాలు చేసింది. ఫలితంగా స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ను భారీగా పెంచుకుంది. ఇక ఇప్పుడీమె ప్రభాస్ నటిస్తోన్న 'ప్రాజెక్ట్ K'లో భాగమైంది. అలాగే, ఎన్నో హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది.

  శివాత్మక రాజశేఖర్ షాకింగ్ స్టిల్: తొలిసారి ఈ రేంజ్‌లో అందాల ఆరబోత

  ఆ హీరోతో లవ్... పెళ్లికి రెడీగానే

  ఆ హీరోతో లవ్... పెళ్లికి రెడీగానే


  బాలీవుడ్‌లో వరుస సినిమాలతో స్టార్‌గా వెలుగొందుతోన్న దిశా పటానీ.. అక్కడ స్టార్ హీరోగా వెలుగొందుతోన్న టైగర్ ష్రాఫ్‌తో చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా ట్రాక్ నడిపిన ఈ భామ.. ఆ తర్వాత విషయం బయటకు రావడంతో మరింత రచ్చ చేస్తోంది. వీళ్లిద్దరూ తరచూ పార్టీలు, హాలీడే ట్రిప్‌లతో రెచ్చిపోతోన్నారు. ఇక, వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది.

  సోషల్ మీడియాలో హడావిడిగా

  సోషల్ మీడియాలో హడావిడిగా

  వరుస పెట్టి సినిమాలు.. మ్యూజిక్ ఆల్బమ్‌లు.. వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా తీరిక లేకుండా కనిపిస్తోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏవో ఒక అప్‌డేట్లు ఇస్తూనే ఉంటోంది. వీటిలో తన కెరీర్ విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. దీంతో దిశా తెగ హైలైట్ అవుతోంది.

  అతడితో పెళ్లికి ముందు హన్సిక ఘాటుగా! నాటుగా అందాల ఆరబోత

  అందాలతో కవ్విస్తోన్న బ్యూటీ

  అందాలతో కవ్విస్తోన్న బ్యూటీ


  సోషల్ మీడియాలో దిశా పటానీ ఎంతలా రెచ్చిపోతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో ఈ బ్యూటీ షేక్ చేసేస్తోంది. అదే సమయంలో ఫాలోయింగ్‌ను సైతం పెంచుకుంటూ మరింత దూసుకుపోతోంది.

  దిశా పటానీ హాట్ ఫొటో చక్కర్లు

  దిశా పటానీ హాట్ ఫొటో చక్కర్లు


  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఘాటు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కొంటెగా ఫోజులిచ్చింది. తద్వారా ఆమె ఎద అందాలు చూపరులను ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.

  English summary
  Bollywood Hot Heroine Disha Patani Very Active in Social Media. Now She Shared Hot Photo in her Instagram. This Pic Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X