బ్రాలో టెంపరేచర్ పెంచేసిన దివి: అందాల ఆరబోతకు హద్దే లేదుగా!

చూపు తిప్పుకోకుండా చేసే అందం.. మైమరపించే నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న బ్యూటీ దివి వాధ్యా. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వరుస ఆఫర్లతో ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టుల్లోనూ భాగమైంది. ఇక, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే దివి వాధ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

ఎప్పుడో వచ్చినా పేరు రాలే

ఎప్పుడో వచ్చినా పేరు రాలే

తెలుగు పిల్ల దివి వాధ్యా 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంటరైంది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72'తో పాటు చాలా చిన్న చిత్రాల్లో లీడ్ రోల్ చేసింది. అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' మూవీలోనూ తళుక్కున మెరిసింది. ఇలా ఎన్నో సినిమాల్లో నటించినా దివికి మాత్రం మంచి గుర్తింపు, పేరు రాలేదన్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ ఎంట్రీతో పాపులర్

బిగ్ బాస్ ఎంట్రీతో పాపులర్

సినిమాల్లో చిన్న పాత్రలను చేస్తోన్న సమయంలోనే దివి వాధ్యాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అందంతో పాటు ఆటతో విశేషంగా ఆకట్టుకుంది. అలాగే నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అయినా ఈ షోతో ఆమె కెరీర్ టర్న్ అయింది.

ఫుల్ ఆఫర్స్... హాట్ సీన్‌లో

ఫుల్ ఆఫర్స్... హాట్ సీన్‌లో

బిగ్ బాస్ షో తర్వాత దివి వాధ్యాకు ఆఫర్లు భారీగా వచ్చాయి. ఫలితంగా ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలోనే 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీలో నటించింది. ఈ క్రమంలోనే 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. అలాగే, ఆమె అందరి దృష్టిలో పడిపోయింది.

చిరు ఆఫర్.. భారీ చిత్రాలు

చిరు ఆఫర్.. భారీ చిత్రాలు

బిగ్ బాస్ షో దివి వాధ్యాకు బాగా ప్లస్ అయిందన్న విషయం తెలిసిందే. దీనికి కారణం.. ఆ సీజన్‌లో ఫినాలేకు గెస్టుగా వచ్చిన చిరంజీవే.. ఆమె అందానికి ఫిదా అయిపోయారు. అంతేకాదు, 'భోళా శంకర్' సినిమాలో చాన్స్‌ ఇస్తున్నట్లు ప్రకటించి.. 'గాడ్ ఫాదర్'లో ఆమెకు మంచి పాత్రను ఇచ్చారు. ఇందులో దివి వాధ్యా మంచి మార్కులు కొట్టేసింది. అలాగే, భారీ ఆఫర్లను పట్టేసింది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

గతంలో పెద్దగా సినిమాలు చేయకున్నా.. ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తోన్న దివి వాధ్యా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతోంది.

అప్పుడప్పుడూ రెచ్చిపోతూ

అప్పుడప్పుడూ రెచ్చిపోతూ


దివి వాధ్యా గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును ఉర్రూతలూగిస్తూ వస్తోంది. ఫలితంగా తన క్రేజ్ పెంచుకోవడంతో పాటు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ ఇంటర్నెట్‌ను ఊపుతోంది.

దివి అందాల విందు ఇస్తూ

దివి అందాల విందు ఇస్తూ


సొట్టబుగ్గల సుందరి దివి వాధ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు షర్ట్ విప్పేయడంతో పాటు బ్రా, చిన్న షార్ట్ ధరించి ఘాటు ఫోజులతో కవ్విస్తోంది. ఇలా తన అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ టైంలోనే వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X