Divi Vadthya బర్త్ డే రోజున దివి ఫుల్లుగా గ్లామర్ ట్రీట్.. సాగరతీరంలో జలకన్యలా అందాల ఆరబోత
బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది పేరు సంపాదించుకున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే అలా క్రేజ్ అందుకున్న వారు ఎక్కువ స్థాయిలో సినిమా అవకాశాలు మాత్రం అందుకోలేదు. కానీ సోషల్ మీడియా ద్వారా పరవాలేదు అనే విధంగా క్రేజ్ అయితే అందుకుంటున్నారు మరికొందరు. అలాంటి వారిలో ముందుంటుంది దివి వాద్త్యా. ఈ బ్యూటీ అంతకుముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు, గుర్తింపు రాలేదనే చెప్పాలి. బిగ్ బాస్ లో దివిని చూశాక ఈ బ్యూటీ అంతకుముందు చేసిన సినిమాలు ఏంటో తెలిసొచ్చింది. ఇక ఇప్పుడు గ్లామర్ డోస్ తో మరింత ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా అమ్మడు సముద్ర తీరంలో జలకన్య తరహాలో దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
గ్లామర్ షోతో ఎక్కువ క్రేజ్ : సన్నజాజి లాంటి నడుముతో, కుర్రకారుకు చెక్కిలిగింతలు పెట్టే యవ్వనాలతో ఆకట్టుకుంది దివి. కుర్రాకురు దివి సోయగాలు పిచ్చిగా నచ్చేశాయి. ఈ బ్యూటీ గ్లామర్ షోతో కూడా కుర్ర గుండెల్ని కొల్లగొట్టేసింది. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ ను అలాగే కాపాడుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది దివి. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేసినా కూడా వైరల్ కావాల్సిందే. ఆ రూట్లోనే లో అమ్మడు తన అందాన్ని వివిధ కోణాల్లో హైలెట్ చేస్తోంది.

యూత్ కు దగ్గరయ్యేలా.. : అందానికి అందం, నాజూకైన ఫిగర్, అందాల ఆరబోతతో పిచ్చెక్కించే తెగువ ఉండటంతో ఈ బ్యూటీకి మెల్లిగా అవకాశాలు రావడం మొదలైంది. సినిమాలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ యూత్ తో టచ్ లోనే ఉంది అందాల దీవి దివి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.
జలకన్యలాంటి డ్రెస్సు ధరించి..: తాజాగా ఈ బ్యూటీ సముద్రపు ఒడ్డున దిగిన పిక్స్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తున్నాయి. ఇందులో బోల్డ్ బ్యూటీ దివి జలకన్యలాంటి డ్రెస్సు ధరించింది. బ్లూ కలర్ ఔట్ ఫిట్ లో అదరగొట్టింది. చెమక్కుమనే బ్రా లాంటి టాప్ ధరించింది. ఇందులో నుండి దివి ఎద సంపద కవ్విస్తోంది. ఎగిసిపడే యవ్వనాలను జూమ్ చేసి మరీ చూపిస్తూ రచ్చ లేపింది దివి వాద్త్యా.
సముద్రపు ఒడ్డున అలా కనిపించడంతో.. : సాగరకన్యలా ఫోటోలకు ఫోజులిస్తూ తన అందాలతో కుర్రకారును ఒడ్డున పడ్డ చేప పిల్లల్లా గిలగిల కొట్టుకునేలా చేసింది. ఈ టాప్ నుండి దివి ఎద అందాలతో ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పెంచేశాయి. తన బాడీ పై ఉన్న టాటూను కూడా చూపించీ చూపించనట్లుగా చూపిస్తూ కాక రేపుతోంది. సముద్రపు ఒడ్డున అలా పడుకుని తన ఒంపులు తిరిగిన శరీరాన్ని, ఎత్తుపల్లాల యవ్వనాలను ఆరబోస్తూ మత్తెక్కించే చూపులతో ఇచ్చిన ఫోజులకు కుర్రకారు నిద్రపోవడం కష్టమే. ఇక ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనుంది.


Click it and Unblock the Notifications











