Divi Vadthya: ప్యాంట్ లేకుండా దివి దిమ్మతిరిగే స్టిల్స్.. అదే తలచుకుంటున్నా అంటూ లవ్ సిగ్నల్!
తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలు అంతగా గ్లామర్ లుక్స్ లో కనిపించరు అనే కామెంట్ కు కొంతమంది ఊహించిన విధంగా కౌంటర్ ఇస్తున్నారు. ఇక అలాంటి వారిలో దివి వాద్యా కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఆమె సోషల్ మీడియాలో నార్త్ బ్యూటీలకు ఏమాత్రం తక్కువ కాకుండా గ్లామరస్ ఫోటో షూట్ తో ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్ గా దివి ఒక తెల్లని షర్టులో ప్యాంట్ లేకుండా కనిపించిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే ఆ ఫొటోలకు ఆమె మంచి కాఫీ లాంటి రొమాంటిక్ క్యాప్షన్స్ కూడా ఇచ్చింది. ఆ ఫోటో వివరాలలోకి వెళితే..

జెట్ స్పీడ్ లో ఫాలోవర్స్
దివి అతి తక్కువ కాలంలోనే ఇంటర్నెట్ ప్రపంచంలో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ లో అయితే ఎక్కువ మంది ఫాలోవర్స్ ను పెంచుకున్న సెలబ్రెటీలలో దివి కూడా మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పవచ్చు. ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే పెద్దగా గ్యాప్ లేకుండా గ్లామరస్ ఫోటోషూట్స్ తోనే కుర్రాళ్ళను చాలా వేగంగా ఎట్రాక్ట్ చేస్తోంది.

సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ..
దివి మొదట కొన్ని చిన్న సినిమాలు చేసుకుంటూ ఆ తరువాత పెద్ద సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహేష్ బాబు మహర్షి సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించింది. కానీ ఆ సినిమాలతో అంతగా క్లిక్ కాలేదు. ఇక ఎప్పుడైతే బిగ్ బాస్ 4 ద్వారా హైలైట్ అయిందో ఆ తర్వాత ఆమెకు ఇండస్ట్రీలో ఒక స్పెషల్ క్రేజ్ అయితే దొరికింది.

మెగా ఆఫర్స్
బిగ్ బాస్ నాలుగో సీజన్లో ఆమె ఎక్కువ రోజులు కొనసాగాకపోయినప్పటికీ కూడా గ్లామర్ ప్రపంచంలో మాత్రం తన స్థాయిని పెంచుకుంటూ వెళుతుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆమెకు మంచి ఆఫర్లు ఇవ్వడం హైలైట్ గా నిలిచింది. ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించిన దివి ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో కూడా ఒక గ్లామరస్ పాత్రలో కనిపించబోతోంది.

ప్యాంట్ లేకుండా కనిపించడంతో
ఇక దివికి మంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ కూడా ఆమె గ్లామర్ ప్రెసెంటేషన్లో మాత్రం అసలు తగ్గడం లేదు. రీసెంట్ గా రొమాంటిక్ గా కాఫీ తాగుతున్నట్లు కనిపించడం లేదు. తెల్లని చొక్కాలో తన గ్లామర్ ను హైలైట్ చేసింది. ఇక ప్యాంట్ లేకుండా కనిపించడంతో ఆమె లెగ్స్ అందాలు కూడా ఫోటోలో చాలా హైలెట్ గా నిలిచాయి. మొత్తానికి దివి అయితే మరోసారి స్టన్ అయ్యేలా స్టిల్స్ అయితే ఇచ్చింది.

రొమాంటిక్ క్యాప్షన్
అంతేకాకుండా దివి పోస్ట్ చేసిన ఫోటోలకు మంచి రొమాంటిక్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అందంగా కాఫీ తాగుతూ లవ్ సింబల్ కూడా ఇచ్చింది. 'నీతో ఒక కప్పు కాఫీ కోసం ఎదురుచూస్తూ.. అదే తలచుకుంటూ ఒంటరిగా కాఫీ తాగేస్తున్నా..' అని విభిన్నమైన క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ రొమాంటిక్ క్యాప్షన్ ఎవరి కోసం అంటూ నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











