For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Eesha Rebba అందాల అరాచకం: అబ్బో ఆమె ఫోజులు చూస్తే!

  |

  సినీ రంగంలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు ఎన్నో రకాల టాలెంట్లు ఉంటేనే సరిపోదు. అందుకు తగ్గట్లుగానే అదృష్టం కూడా ఉండాలి. ఇది లేకనే ఎంతో మంది అమ్మాయిలు పెద్దగా సక్సెస్ కాలేకపోతోన్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు ఈషా రెబ్బా. టాలెంట్ ఉన్నా ఈ అమ్మడికి లక్ లేక అవకాశాలను అందుకోలేకపోతోంది. పైగా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విజయాలను కూడా సొంతం చేసుకోలేకపోతోంది. దీంతో ఈషా రెబ్బా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకోవడం లేదు. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తాజాగా స్లీవ్‌లెస్ టాప్ ధరించి దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి!

  అలా ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా

  అలా ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా

  మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మైమరిస్తోన్న సమయంలో ఈషా రెబ్బాకు విశేషమైన గుర్తింపు దక్కింది. మరీ ముఖ్యంగా ఈ అమ్మడు చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది. ఇలా చాలా ఫేమస్ అయిన తర్వాత 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో నటిగా పరిచయం అయింది. అనంతరం 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టింది.

  దారుణమైన ఫొటోలు వదిలిన రష్మిక: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా!

  ఆఫర్లు బోలెడు... హిట్లు మాత్రం

  ఆఫర్లు బోలెడు... హిట్లు మాత్రం

  తెలుగు అమ్మాయి కావడంతో ఈషా రెబ్బాను ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. దీంతో ఆమె వరుసగా 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాలు చేసింది. అయితే, అందులో కేవలం రెండు మూడు చిత్రాలు మాత్రమే విజయాలను దక్కించుకున్నాయని చెప్పాలి.

  ఆ పొరపాట్లు... లక్ లేకపోవడం

  ఆ పొరపాట్లు... లక్ లేకపోవడం

  ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో పాటు గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు కూడా రెడీ అయిన ఈషా రెబ్బాకు అవకాశాలు వస్తున్నా.. భారీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ పట్టుకోలేకపోతోంది. నటిగా తన సత్తాను ప్రపంచానికి పరిచయం చేసినా.. ఈ అమ్మడు మాత్రం లక్ లేకపోవడంతో సక్సెస్ కాలేకపోతోంది. అదే సమయంలో కథల ఎంపికలో జాగ్రత్త లేకపోవడంతో చాలా ఫ్లాపులు చవి చూసింది.

  బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: పైనుంచి చూపిస్తూ హాట్ సెల్ఫీ

  సినిమాలే కాదు.. వాటిలో కూడా

  సినిమాలే కాదు.. వాటిలో కూడా


  హీరోయిన్‌గా అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేకపోతోన్న ఈషా రెబ్బా.. సెకెండ్ లీడ్‌గానూ చూయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇందులో భాగంగానే 'అరవింద సమేత.. వీరరాఘవ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. వీటితో పాటు 'పిట్ట కథలు' అనే వెబ్ సిరీస్‌లోనూ ఈషా నటించింది. మరికొన్ని సిరీస్‌లను చేసేందుకు రెడీ అవుతోంది.

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీనే

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీనే

  సుదీర్ఘమైన కెరీర్‌లో విజయాలు పెద్దగా లేకున్నా ఈషా రెబ్బా మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వెళ్తోంది. అదే సమయంలోనే ఈ అమ్మడు సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతూ హైలైట్ అవుతోంది.

  బ్లేజర్ విప్పేసి రత్తాలు హాట్ ట్రీట్: ఆ పార్ట్ కనిపించేలా ఘాటుగా!

  గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపుతూ

  గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపుతూ

  ఎంతో కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈషా రెబ్బా గ్లామర్ ట్రీట్‌లోనూ తగ్గేదేలేదంటూ చాటుకుంటోంది. ఇలా తన హాట్ షోతో ఈ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

  స్లీవ్‌లెస్ టాప్‌‌తో హాట్ ఫోజులు

  స్లీవ్‌లెస్ టాప్‌‌తో హాట్ ఫోజులు

  సోషల్ మీడియాలో ఈషా రెబ్బా తరచూ తన ఫొటోషూట్‌లను షేర్ చేస్తుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని ఫొటోలను వదిలింది. వీటిలో స్లీవ్‌లెస్ టాప్ ధరించి ఘాటుగా ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె క్లీవేజ్ అందాలు హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈషా రెబ్బా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కి.. భారీ స్థాయిలో వైరల్ అయ్యాయి.

  English summary
  Telugu film actress Eesha Rebba Full Busy in Social Media. Now she Shares Her Hot Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X