For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందాల ఆరబోతతో షాకిచ్చిన ఈషా రెబ్బా: తెలుగు పిల్లను ఇలా చూస్తూ తట్టుకోలేరు!

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు తెగ సందడి చేస్తున్నారు. ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధం అవుతూ వరుసగా ఆఫర్లను అందుకుంటున్నారు. తద్వారా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో బబ్లీ బ్యూటీ ఈషా రెబ్బా ఒకరు. చాలా కాలం క్రితమే టాలీవుడ్‌లోకి వచ్చిన ఈ భామ.. తన రేంజ్‌కు తగ్గ సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. తద్వారా ఫాలోయింగ్‌తో పాటు వరుసగా ఆఫర్లనూ దక్కించుకుంటోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈషా తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

  అలా ప్రయాణాన్ని మొదలెట్టింది

  అలా ప్రయాణాన్ని మొదలెట్టింది

  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఈషా రెబ్బా మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అందులో తన అందచందాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. తక్కువ సమయంలోనే పాపులర్ అయింది. ఈ క్రమంలోనే 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో సినిమాల్లోకి వచ్చింది. తర్వాత 'అంతకు ముందు ఆ తర్వాత' అనే మూవీతో హీరోయిన్‌గా అడుగులు మొదలెట్టింది.

  Radhe Shyam OTT: విడుదలై నెల కాకముందే ఓటీటీలోకి.. రాధే శ్యామ్ స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

  వరుస ఆఫర్లు... కొన్నే విజయాలు

  వరుస ఆఫర్లు... కొన్నే విజయాలు

  అందానికి అందం.. నటనకు నటనతో మెప్పిస్తోన్న ఈషా రెబ్బా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఆమె 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే, ఆమె చేసిన సినిమాల్లో కేవలం రెండు మూడు మాత్రమే హిట్ అయ్యాయి.

  అలాంటి ఆఫర్లు మాత్రం లేవుగా

  అలాంటి ఆఫర్లు మాత్రం లేవుగా

  ఈషా రెబ్బా సుదీర్ఘ కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్నప్పటికీ.. గ్లామర్ షో చేయగల ధైర్యం ఉన్నప్పటికీ ఎందుకనో ఈ అమ్మడు పెద్ద ప్రాజెక్టులను అందుకోలేకపోతోంది. ఇదొక్కటే ఆమె కెరీర్‌లో పెద్ద లోటుగా మారింది. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా ముందుకు వెళ్తూనే ఉంది.

  బీచ్‌లో బికినీతో శ్రీయ శరణ్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇంత దారుణంగా!

  అలాంటి వాటిలోనూ కనిపిస్తోంది

  అలాంటి వాటిలోనూ కనిపిస్తోంది

  చాలా చిత్రాల్లో నటించి తన టాలెంట్‌ను నిరూపించుకున్నప్పటికీ ఈషా రెబ్బాకు పెద్ద సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. దీంతో సెకెండ్ లీడ్‌గానూ నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే 'అరవింద సమేత.. వీరరాఘవ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి మూవీల్లో చేసింది. అయితే, వాటి ద్వారా భారీ ఆఫర్లను మాత్రం దక్కించుకోవడంలో విఫలం అవుతోంది.

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

  హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటోన్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటోంది.

  RRR 3 Days Collections: సండే అన్ని కోట్లతో అరాచకం.. 453 కోట్ల టార్గెట్.. 3 రోజుల్లో వచ్చిందెంతంటే!

  అందాల విందు చేస్తూ సందడి

  అందాల విందు చేస్తూ సందడి

  సోషల్ మీడియాలో చాలా కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈషా రెబ్బా గ్లామర్ ట్రీట్‌లోనూ తగ్గేదేలేదంటూ దూసుకెళ్లోంది. ఇలా తన అందాలతో అమ్మడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

  క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది

  క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది

  ఈషా రెబ్బా ఇంటర్నెట్‌లో ఫొటోషూట్లు షేర్ చేస్తుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ తెలుగు భామ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ చాలా తక్కువ టైంలోనే వైరల్ అయిపోయాయి.

  English summary
  Telugu film actress Eesha Rebba Full Busy in Social Media. Now she Shares Her Hot Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X