షర్ట్ విప్పేసి షాకిచ్చిన ఈషా రెబ్బా: తెలుగమ్మాయి అందాలు చూస్తే అంతే!

గతంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు ఎక్కువగా సందడి చేస్తున్నారు. భారీ ఆఫర్లను అందుకోకున్నా చాలా మంది భామలు వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగిపోతోన్నారు. అలాంటి వారిలో ఈషా రెబ్బా ఒకరు. అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ చిన్నది.. టాలీవుడ్‌లో కొంత కాలంగా తనదైన మార్కును చూపిస్తోంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. దీంతో ఆమె కెరీర్ సాఫీగానే సాగిపోతోంది. అదే సమయంలో ఈషా రెబ్బా సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

అలా పరిచయం అయిన ఈషా

అలా పరిచయం అయిన ఈషా

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఈషా రెబ్బా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ తన అందచందాలతో మాయ చేసిన ఈ భామ.. మంచి గుర్తింపును అందుకోవడంతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా దక్కించుకుంది. ఈ క్రమంలోనే ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో తెరంగేట్రం చేసింది. అనంతరం ‘అంతకు ముందు ఆ తర్వాత' మూవీతో హీరోయిన్‌గా మారింది.

వరుస సినిమాలు.. రెండే హిట్లు

వరుస సినిమాలు.. రెండే హిట్లు

మొదట్లోనే ఈషా రెబ్బా అందరి దృష్టినీ ఆకట్టుకోవడంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ‘బందిపోటు', ‘అమీతుమీ', ‘దర్శకుడు', ‘ఆ!', ‘బ్రాండ్ బాబు', ‘సుబ్రమణ్యపురం', ‘రాగల 24 గంటల్లో' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే, ఆమె చేసిన సినిమాల్లో కేవలం రెండు మూడు మాత్రమే సక్సెస్‌ అయ్యాయి.

టాలెంట్ ఉన్నా అదృష్టం లేక

టాలెంట్ ఉన్నా అదృష్టం లేక

చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మెస్మరైజ్ చేసే నటనతో పాటు అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ ఈషా రెబ్బా ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకుంది. దీనికితోడు ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా తనలో ఉందని నిరూపించుకుంది. కానీ, ఎందుకో ఆమెకు భారీ ప్రాజెక్టుల్లో ఆఫర్లు మాత్రం రావడం లేదు. టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఈ చిన్నది ఇబ్బందులు పడుతోంది.

వాటిలో కూడా నటిస్తోన్న భామ

వాటిలో కూడా నటిస్తోన్న భామ

ఒకవైపు హీరోయిన్‌‌గా నటిస్తూనే.. మరోవైపు సెకెండ్ లీడ్‌గానూ చూయడానికి ఈషా రెబ్బా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇందులో భాగంగానే ‘అరవింద సమేత.. వీరరాఘవ', ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించింది. అయితే, వాటి ద్వారా భారీ ఆఫర్లను మాత్రం దక్కించుకోవడంలో విఫలం అవుతోంది. అలాగే, ‘పిట్ట కథలు' అనే వెబ్ సిరీస్‌లోనూ ఈషా మెరిసింది.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా


హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్లకు మజాను పంచుతోంది.

అందాలను ఆరబోస్తూనే రచ్చ

అందాలను ఆరబోస్తూనే రచ్చ


సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. దీంతో ఈషా రెబ్బా అందాల ఆరబోతలోనూ తగ్గేదేలేదంటూ చాటుకుంటోంది. ఇలా తన అందాలతో ఈ బ్యూటీ తరచూ హైలైట్ అవుతోంది.

Recommended Video

హ్యాపీ బర్త్ డే చెప్పి మత్తు వదిలించావ్ గా *Reviews | Telugu OneIndia
హాట్ ట్రీట్ ప్లాన్ చేసిన బ్యూటీ

హాట్ ట్రీట్ ప్లాన్ చేసిన బ్యూటీ


ఈషా రెబ్బా సోషల్ మీడియాలో తన ఫొటోషూట్‌లను షేర్ చేస్తుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో షర్ట్ విప్పేసి బెడ్‌పై పడుకుని మరీ ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె క్లీవేజ్ అందాలు విపరీతంగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈమె షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి ఇవి వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X