ఈషా రెబ్బ పరువాల జాతర: అబ్బా.. ఆమెనిలా చూస్తే మెంటలే

గతంలో పోలిస్తే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా కనిపిస్తున్నారు. భారీ ఆఫర్లను అందుకోకున్నా సినిమాలను మాత్రం వరుసగానే చేస్తూ సందడి చేస్తోన్నారు. తద్వారా ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో అచ్చ తెలుగు అందం ఈషా రెబ్బ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ అమ్మడు.. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈషా రెబ్బ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

అలా పరిచయమైన ఈషా రెబ్బ

అలా పరిచయమైన ఈషా రెబ్బ

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఈషా రెబ్బ మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మైమరపించింది. ఆ సమయంలోనే ఆమెకు విశేషమైన గుర్తింపు దక్కింది. ఇలా మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో నటిగా పరిచయం అయింది. అనంతరం 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో ఈషా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

చాలా చిత్రాలు.. హిట్లు మాత్రం

చాలా చిత్రాలు.. హిట్లు మాత్రం


ఈషా రెబ్బా తెలుగు అమ్మాయి కావడంతో ప్రేక్షకులు మరింతగా ఆదరించారు. దీంతో ఆమె వరుసగా 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాలు చేసింది. అయితే, అందులో కేవలం రెండు మూడు చిత్రాలు మాత్రమే విజయాలను సొంతం చేసుకుని నిరాశ పరిచింది.

ఆ రెండు ఫాలో అవకపోవలేదు

ఆ రెండు ఫాలో అవకపోవలేదు

అందానికి అందం.. నటనకు నటన చేయగల సత్తాతో పాటు గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు కూడా రెడీ అయిన ఈషా రెబ్బ భారీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ పట్టుకోలేకపోతోంది. నటిగా తన సత్తాను ప్రపంచానికి పరిచయం చేసినా.. ఈ అమ్మడు మాత్రం లక్ లేకపోవడంతో సక్సెస్ కాలేకపోతోంది. అలాగే, కథల ఎంపికలో జాగ్రత్త లేకపోవడంతో చాలా ఫ్లాపులు చూసింది. దీంతో ఆమె కెరీర్ సాఫీగా సాగట్లేదు.

వాటిలోనూ నటిస్తున్న బ్యూటీ

వాటిలోనూ నటిస్తున్న బ్యూటీ


హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నా.. భారీగా సక్సెస్ కాలేకపోతోన్న ఈషా రెబ్బా.. సెకెండ్ లీడ్‌గానూ చూయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇందులో భాగంగానే 'అరవింద సమేత.. వీరరాఘవ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. వీటితో పాటు 'పిట్ట కథలు' అనే వెబ్ సిరీస్‌లోనూ ఈషా నటించింది. అదే కంటిన్యూ చేస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా


హీరోయిన్‌గా పరిచయమైన తర్వాత హిట్లు పెద్దగా లేకున్నా ఈషా రెబ్బా మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వెళ్తోంది. అదే సమయంలోనే ఈ అమ్మడు సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఇంటర్నెట్‌లో తెగ హైలైట్ అవుతోంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చగొడుతూ

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చగొడుతూ


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈషా రెబ్బా గ్లామర్ ట్రీట్‌లోనూ తగ్గేదేలేదంటూ చాటుకుంటోంది. ఇలా తన హాట్ షోతో ఈ బ్యూటీ తరచూ ట్రెండింగ్ అవుతూనే ఉంటోంది.

ఈషా రెబ్బ అందాల విందు

ఈషా రెబ్బ అందాల విందు


ఈషా రెబ్బా సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోషూట్‌లను షేర్ చేస్తుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని ఫొటోలను వదిలింది. వీటిలో స్లీవ్‌లెస్ టాప్ ధరించి కొన్ని, క్లీవేజ్ అందాలు హైలైట్ చేస్తూ మరికొన్ని ఫొటోలు దిగింది. దీంతో ఈషా రెబ్బా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవన్నీ భారీ స్థాయిలో వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X