లోదుస్తుల్లో ఈషా రెబ్బా అందాల ఆరబోత: అసలైనవే కనిపించేలా బోల్డు షో

ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన చేయగల సత్తా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లోని అమ్మాయిలకు సినీ రంగంలో మంచి ఆఫర్లు దొరకడం లేదు. అలా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న బ్యూటీనే ఈషా రెబ్బా. ఎంతో టాలెంట్ ఉన్న ఈ చిన్నది.. కేవలం మీడియం రేంజ్ మూవీలకే పరిమితం అవుతోంది. అయినప్పటికీ తెలుగుతో పాటు తమిళంలోనూ వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇలా ఇప్పుడు ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ఈషా రెబ్బా తాజాగా ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. ఆ పిక్కుపై మీరు కూడా లుక్కేయండి మరి!

ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టి:తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే మూవీతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ వెంటనే 'అంతకు ముందు ఆ తర్వాత' అనే రొమాంటిక్ మూవీతో హీరోయిన్‌గా మారింది. ఇది మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆమెకు యాక్టింగ్ పరంగానూ మంచి మార్కులు పడ్డాయి. ఫలితంగా హీరోయిన్‌గా ఆమెకు గ్రాండ్ ఎంట్రీ సొంతమైంది.

Actress Eesha Rebba Latest Hot Selfie Goes Viral

ఎన్నో సినిమాలు చేసినా:ఫస్ట్ మూవీలోనే అన్ని రకాలుగా ఆకట్టుకున్న ఈషా రెబ్బా.. ఆ తర్వాత 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే, వీటిలో కేవలం ఓ రెండు మూడు సినిమాలే హిట్ అయ్యాయి. అయినా ఆమెకు ఆఫర్లు మాత్రం బాగానే దక్కాయి.

ఇక్కడి కంటే ఆ భాషలోనే:మొదటి సినిమా నుంచి అందం, అభినయంతో రాణిస్తోన్న ఈషా రెబ్బాకు మాతృ భాషలో ఆశించిన రీతిలో ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఒకవేళ వచ్చినా మీడియం రేంజ్ సినిమాలే దక్కుతున్నాయి. దీంతో ఈ చిన్నది వేరే భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో 'ఒట్టు', తమిళంలో 'నితమ్ ఓరు ఓనమ్' వంటి చిత్రాల్లో నటించి అక్కడ కూడా పేరు తెచ్చుకుంది.

Actress Eesha Rebba Latest Hot Selfie Goes Viral

ఇప్పుడా సినిమాలతో బిజీ:ఈ మధ్య కాలంలో ఈషా రెబ్బా తెలుగులో పెద్దగా ఆఫర్లను సొంతం చేసుకోవడం లేదు. అయినప్పటికీ అడపాదడపా బిగ్ స్క్రీన్‌పై సందడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిన్నది సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న 'మామా మశ్చీంద్రా' అనే సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, తమిళంలో 'ఆయిరామ్ జన్మంగళ్' అనే మూవీ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

Actress Eesha Rebba Latest Hot Selfie Goes Viral

అందులో బాగా సందడిగా:హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి తన రేంజ్‌కు తగ్గట్లుగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా గడుపుతోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతూ క్రేజ్ పెంచుకుంటోంది.

Actress Eesha Rebba Latest Hot Selfie Goes Viral

గ్లామరస్ ఫొటోలతో రచ్చ:ఎంతో కాలంగా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ పరువాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోతోంది. ఈ మధ్య కాలంలో మరింతగా డోస్ పెంచేసి మరీ ఈ చిన్నది హాట్ ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. దీంతో ఈషా రెబ్బా పేరు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంటోంది. ఫలితంగా బాగా హైలైట్ అవుతోంది.

Actress Eesha Rebba Latest Hot Selfie Goes Viral

హాట్ ఫొటో వదిలిన ఈషా:క్రమం తప్పుకుండా సోషల్ మీడియాలో అప్‌డేట్లు ఇచ్చే ఈషా రెబ్బా తాజాగా ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ విప్పేసి మరీ బ్రాలో సెల్ఫీ తీసుకుని రచ్చ చేసింది. ఫలితంగా ఇందులో ఆమె ఎద, నడుము భాగాలు బాగా కనిపిస్తూ కవ్విస్తున్నాయి. దీంతో ఈషా రెబ్బా షేర్ చేసిన ఈ ఫొటోకు మంచి రెస్పాన్స్ వచ్చి.. యమ వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X