బెడ్‌పై ఈషా రెబ్బా అందాల ఆరబోత: నెట్ డ్రెస్‌లో మొత్తం కనిపించేలా!
అప్పట్లో మాదిరిగా కాకుండా ఈ మధ్య కాలంలో ప్రాంతంతో సంబంధం లేకుండా ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది భామలు టాలీవుడ్‌లో అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ ఒకరు.
అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. కానీ, భారీ అవకాశాలను మాత్రం అందుకోవడం లేదు. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరే చూడండి!

అలా మొదలైన ఈషా జర్నీ
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే తెలుగమ్మాయి ఈషా రెబ్బ మోడలింగ్ రంగంలో తన అందచందాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ సమయంలోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ టైంలోనే ఈషా 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది.

హిట్లు మాత్రం తక్కువగా
లోకల్ బ్యూటీ కావడంతో ఈషా రెబ్బాను ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. దీంతో ఆమె వరుస పెట్టి 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాలు చేసింది. అయితే, అందులో కేవలం రెండు మూడు చిత్రాలు మాత్రమే హిట్లు ఉండడం ఆమెకు నిరాశను మిగిల్చింది.

ఆ పొరపాట్ల వల్ల దెబ్బలు
అదిరిపోయే అందం, అద్భుతమైన నటనతో మెప్పించే ఈషా రెబ్బా.. అందాలను ఆరబోసేందుకు కూడా సిద్ధం అయింది. అయినప్పటికీ భారీ ప్రాజెక్టుల్లో భాగం కాలేకపోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే, ఈ బ్యూటీ అదృష్టం లేకపోవడంతో పాటు కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా ఫ్లాపులు చూసింది. దీంతో ఆమె కెరీర్‌కు దెబ్బలు తగిలాయి.

అలాంటి వాటిలో నటిస్తూ
సుదీర్ఘ కాలంగా హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నా.. భారీగా సక్సెస్ కాలేకపోతోన్న ఈషా రెబ్బా.. సెకెండ్ లీడ్‌గానూ చేయడానికి సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే 'అరవింద సమేత.. వీరరాఘవ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. వీటితో పాటు 'పిట్ట కథలు' అనే వెబ్ సిరీస్‌లోనూ చేసింది. ఇలా కెరీర్‌ను ముందుకు నడుపుతోంది.

సోషల్ మీడియాలో బిజీగా
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న ఈషా రెబ్బా సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, మూవీ అప్‌డేట్లను కూడా ఇస్తూ తెగ హడావిడి చేస్తోంది. దీంతో ఆమె ఫాలోయింగ్ భారీగా పెరుగుతూనే ఉంది.

అప్పుడప్పుడూ హాట్ ట్రీట్
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ సందడి చేస్తోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ అందాలను చూపించే వాటినే ఎక్కువగా వదులుతోంది. ఇలా హాట్ షోతో ఈషా రెబ్బా తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది.

ఈషా రెబ్బ పిక్స్ వైరల్‌గా
తరచూ తన ఫొటోషూట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసే ఈషా రెబ్బా.. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని ఫొటోలను వదిలింది. వీటిలో ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ ధరించి, క్లీవేజ్ అందాలు హైలైట్ చేస్తూ ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె ఎద, థైస్ అందాలు తెగ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈషా రెబ్బా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











