కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న తెలుగు పిల్ల: మొత్తం కనిపించేలా ఘాటు ఫోజులు
అందానికి అందం, నటనకు నటన, అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బ్యూటీ ఈషా రెబ్బా. లోకల్ అమ్మాయే అయినా తనదైన టాలెంట్లతో సత్తా చాటిన ఈ చిన్నది ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. కానీ, పెద్ద ఆఫర్లను మాత్రం అంతగా అందుకోలేకపోతోంది. అయినప్పటికీ చేతి నిండా చిత్రాలతో బిజీగానే గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ఈషా రెబ్బా ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

అలా వచ్చి హాట్ టాపిక్‌గా
లోకల్ అమ్మాయిలు పెద్దగా ప్రభావం చూపని పరిస్థితుల్లో ఈషా రెబ్బా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే మూవీతో నటిగా పరిచయం అయిన ఈ భామ.. అనంతరం 'అంతకు ముందు ఆ తర్వాత'తో హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టింది. ఇది మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు ఆఫర్లు వచ్చాయి. అలాగే ఆమె ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఎన్నో సినిమాలు చేసినా
కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలతో సందడి చేసిన ఈషా రెబ్బా.. 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే, వీటిలో కేవలం ఓ రెండు మూడు సినిమాలే విజయం సాధించాయి. కానీ, ఈ ట్రాక్ మాత్రం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపలేదు.

ఆ పొరపాట్లతో ఇబ్బంది
అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్నా ఈషా రెబ్బాకు టాలీవుడ్‌లో కావాల్సిన బ్రేకులు రాలేదనే చెప్పుకోవాలి. కెరీర్ ఆరంభం నుంచీ చిన్న చిత్రాలకు పరిమితం అయిన ఈ బ్యూటీ.. భారీ ఆఫర్లను అందుకోవడంలో మాత్రం విఫలం అయింది. దీనికితోడు కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఫ్లాపులను చవి చూసింది. ఇది కెరీర్‌కు ఇబ్బంది అయింది.

ఆ భాషలో మాత్రం బిజీగా
సినిమా రిజల్ట్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వచ్చిన ఈషా రెబ్బా.. ఈ మధ్య కాలంలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోంది. ఫలితంగా టాలీవుడ్‌లో అవకాశాలను అందుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే మలయాళంలో 'ఒట్టు', తమిళంలో 'నితమ్ ఓరు ఓనమ్', 'ఆయిరామ్ జన్మంగళ్' అనే సినిమాలు చేసింది. ఇలా ఆ భాషల్లోనూ బిజీ అయింది.

సోషల్ మీడియాలో రచ్చ
హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా గడుపుతోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతూ క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.

అందాలను చూపిస్తోంది
సోషల్ మీడియాలో ఎంతో కాలంగా తెగ సందడి చేస్తోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోన్న ఈ చిన్నది హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈషా రెబ్బా గ్లామర్ ట్రీట్‌లోనూ తగ్గనని చాటుకుంటోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది

ఈషా శారీ పిక్స్ వైరల్‌గా
సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న ఈషా రెబ్బా తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీటిలో ఆమె గ్రీన్ కలర్ శారీ, బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో రచ్చ చేసింది. ఫలితంగా వీటిలో ఆమె అందాలు మొత్తంగా బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈషా రెబ్బా షేర్ చేసిన ఈ ఫొటోలకు మంచి రెస్పాన్స్ వచ్చి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











