టాప్ విప్పేసిన తెలుగు హీరోయిన్: ఏం చూపించకూడదో అక్కడే హైలైట్ చేసి!

గతంలో కంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్లు ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. తద్వారా భారీ స్థాయిలో హైలైట్ అవడంతో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ, ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో తెలుగు పిల్ల ఈషా రెబ్బా ఒకరు. అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్నా ఎందుకో వెనుకబడిన ఈ భామ.. కొన్ని సినిమాలతోనే సందడి చేయగలుగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో మాత్రం ఈషా రెబ్బా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

అలా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ

అలా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు అవకాశాలు దొరకని సమయంలోనే.. హైదరాబాదీ బ్యూటీ ఈషా రెబ్బా 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో నటిగా పరిచయం అయింది. అనంతరం 'అంతకు ముందు ఆ తర్వాత'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇది మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ఈషా పేరు మారుమ్రోగిపోయింది.

చాలా చిత్రాలు... నిరాశగానే

చాలా చిత్రాలు... నిరాశగానే

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఈషా రెబ్బా.. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఇలా ఆమె 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే, వీటిలో కేవలం ఓ రెండు మూడు సినిమాలే హిట్ అయ్యాయి. ఇది ఆమె కెరీర్‌పై ఎఫెక్ట్ చూపలేదు.

ఆ పొరపాటు వల్లే దెబ్బలు

ఆ పొరపాటు వల్లే దెబ్బలు

అందంతో పాటు టాలెంట్ ఉన్నప్పటికీ ఈషా రెబ్బాకు టాలీవుడ్‌లో కావాల్సిన బ్రేకులు రాలేదనే చెప్పుకోవాలి. కెరీర్ ఆరంభం నుంచీ చిన్న చిత్రాలకు పరిమితం అయిన ఈ బ్యూటీ.. భారీ ఆఫర్లను అందుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలం అయింది. దీనికితోడు కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా పరాజయాలను చవి చూసింది. ఇది కెరీర్‌కు ఇబ్బందికరంగా మారింది.

ఇక్కడ లేవు.. ఆ భాషల్లోనే

ఇక్కడ లేవు.. ఆ భాషల్లోనే

ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వచ్చిన ఈషా రెబ్బా.. ఈ మధ్య కాలంలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోంది. ఫలితంగా టాలీవుడ్‌లో అవకాశాలను అందుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే మలయాళంలో 'ఒట్టు', తమిళంలో 'నితమ్ ఓరు ఓనమ్', 'ఆయిరామ్ జన్మంగళ్' అనే సినిమాలు చేసింది. ఇలా సౌత్‌లోనూ సత్తా చాటుతోంది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

దాదాపు ఆరేడేళ్లుగా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తోన్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

యమ హాట్ ట్రీట్ ఇస్తూనే

యమ హాట్ ట్రీట్ ఇస్తూనే


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోన్న ఈ చిన్నది హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈషా రెబ్బా గ్లామర్ ట్రీట్‌లోనూ తగ్గనని చాటుకుంటోంది. ఫలితంగా తెగ హైలైట్ అవుతోంది.

ఈషా రెబ్బా అందాల విందు

ఈషా రెబ్బా అందాల విందు


సోషల్ మీడియాలో యమ రచ్చ చేస్తోన్న ఈషా రెబ్బా తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీటిలో ఆమె టాప్ విప్పేసి దిగిన ఫొటోలు కొన్ని, క్లీవేజ్ భాగమే కనిపించేలా డిజైన్ చేసిన డ్రెస్‌తో కొన్ని ఫొటోలు దిగింది. ఫలితంగా ఆమె ఎద అందాలు బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈషా రెబ్బా షేర్ చేసిన ఈ ఫొటోల ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X