ఈషా రెబ్బా అందాల ఆరబోత: తొలిసారి ఇంత హాట్‌గా తెలుగమ్మాయి ఫోజులు

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది లోకల్ అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. అందులో కొందరు మాత్రమే హీరోయిన్లుగా వరుస ఆఫర్లను అందుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో ఈషా రెబ్బా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు మెస్మరైజ్ చేస్తోన్న ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే, భారీ ఆఫర్లను మాత్రం అందుకోలేకపోతోంది. కానీ, తన రేంజ్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగానే గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈషా రెబ్బా కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిని మీరూ చూడండి!

 అలా మొదలైన ఈషా కెరీర్

అలా మొదలైన ఈషా కెరీర్

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే ఈషా రెబ్బా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ భామ.. మంచి గుర్తింపును అందుకోవడంతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా పట్టేసింది. ఈ క్రమంలోనే 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో పరిచయమైంది. తర్వాత 'అంతకు ముందు ఆ తర్వాత' మూవీతో హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టింది.

వరుసగా సినిమాలు చేసినా

వరుసగా సినిమాలు చేసినా

కెరీర్ ఆరంభంలోనే ఈషా రెబ్బా అందరి దృష్టినీ ఆకట్టుకోవడంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే, ఆమె చేసిన సినిమాల్లో కేవలం రెండు మూడు మాత్రమే విజయం సాధించాయి.

భారీ ఆఫర్లు మాత్రం లేవుగా

భారీ ఆఫర్లు మాత్రం లేవుగా

అందానికి అందం.. నటనకు నటన కనబరచడంతో పాటు అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఈషా రెబ్బా రెచ్చిపోతోంది. దీనికితోడు ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా తనలో ఉందని నిరూపించుకుంది. కానీ, ఎందుకో ఆమెకు భారీ ప్రాజెక్టుల్లో ఆఫర్లు మాత్రం రావడం లేదు. టాలెంట్ ఉన్నా ఆఫర్లను అందుకోలేకపోతోంది. దీనిపై ఆమె అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు.

 అలాంటివి కూడా చేస్తోంది

అలాంటివి కూడా చేస్తోంది


ఈషా రెబ్బా ఒకవైపు హీరోయిన్‌‌గా నటిస్తూనే.. మరోవైపు సెకెండ్ లీడ్‌గానూ చూయడానికి సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే 'అరవింద సమేత.. వీరరాఘవ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి మూవీల్లో చేసింది. అయితే, వాటి ద్వారా భారీ ఆఫర్లను మాత్రం దక్కించుకోవడంలో విఫలం అవుతోంది. అలాగే, 'పిట్ట కథలు' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించిందామె.

 అక్కడ మాత్రం ఫుల్ బిజీ

అక్కడ మాత్రం ఫుల్ బిజీ

ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటోన్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్ల సంఖ్యను ఇంకా పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో సందడిగా

గ్లామర్ ట్రీట్‌తో సందడిగా


చాలా కాలంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. దీంతో ఈషా రెబ్బా అందాల ఆరబోతలోనూ తగ్గేదేలేదంటూ చాటుకుంటోంది. ఇలా తన అందాలతో ఈ బ్యూటీ ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోంది.

హాట్ ఫొటోలను వదిలింది

హాట్ ఫొటోలను వదిలింది


తరచూ ఈషా రెబ్బా ఇంటర్నెట్‌లో ఫొటోషూట్‌లను షేర్ చేస్తుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె ఎద అందాలు విపరీతంగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ తెలుగు భామ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్ అయిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X