కసి పెంచేలా చరణ్ బ్యూటీ హాట్ షో: ఎద అందాలకు జూమ్ చేసి మరీ!
ఒకప్పుడు హీరోయిన్లు సినిమాల్లో నటించకపోతే కనుమరుగు అయిపోయేవారు. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది భామలు.. సినిమాలు చేయకున్నా నిత్యం వార్తల్లోనే నిలుస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా ఒకరు. మోడల్‌గా అప్పట్లోనే సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. దాదాపు పదిహేనేళ్లుగా గ్లామర్ ఫీల్డులో కొనసాగుతోంది. ఈ మధ్య వరుస ఆఫర్లతో సందడి చేస్తోంది. ముఖ్యంగా ఈషా గుప్తా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!
నేషనల్ క్రేజ్.. సినిమాల్లోకి:ఆరంభంలో ఈషా గుప్తా మోడలింగ్ రంగంలో హవాను చూపించి ఎన్నో యాడ్స్‌లో నటించింది. ఈ క్రమంలోనే 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచింది. దీని తర్వాత ఈ భామకు నేషనల్ రేంజ్‌లో గుర్తింపు, పాపులారిటి భారీ స్థాయిలో దక్కడంతో సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' మూవీతో ఈషా గుప్తా నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది.

తెలుగులోనూ చరణ్‌తోనే:సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే ఈషా గుప్తా హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. అలాగే ఆమె కొన్ని స్పెషల్ సాంగ్స్‌లోనూ నర్తించింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటతో ఈషా గుప్తా తెలుగులోకి కూడా ఎంటరైంది. దీంతో ఈ బ్యూటీకి ఇక్కడ కూడా మంచి గుర్తింపు లభించింది.
లవ్ ట్రాక్‌లు.. పెళ్లైందిగా:దాదాపు పదిహేనేళ్ల కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో కనిపించినా ఈషా గుప్తాకు అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. కానీ, క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందని వచ్చిన వార్తలతో మాత్రం బాగా ట్రెండ్ అయింది. కానీ, తర్వాత ఇది ప్రచారమే అని తేలింది. ఇక, ఇటీవలే ఈ బ్యూటీ ఓ బిజినెస్‌మ్యాన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అప్పటి నుంచి అతడితోనే కలిసి ఉంటోంది.

ఇప్పుడు కూడా బిజీగానే:చాలా ఏళ్ల పాటు వరుసగా సినిమాలు చేసిన ఈషా గుప్తా.. ప్రస్తుతం 'దేశీ మ్యాజిక్', 'హేరా ఫేరీ 3', 'ఫైల్ నెంబర్ 323' వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇవి విడుదలకు సిద్ధం అవుతోన్నాయి. వీటితో పాటు ఈ సుందరాంగి కొన్ని వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తోంది. ఇలా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటోంది. ఫలితంగా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తోంది.

ఎప్పుడూ అందులోనేగా:వరుసగా సినిమాల మీద సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడిపినా.. ఈ మధ్య వేగాన్ని తగ్గించినా ఈషా గుప్తా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్లను ఇస్తూనే తన ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంటోంది.

అందాల ప్రదర్శనతోనే:పెద్ద మోడల్ కావడంతో ఈషా గుప్తా ఆరంభం నుంచే గ్లామర్ షో చేయడానికి అస్సలు వెనుకాడేది కాదు. అదే పంథాను సోషల్ మీడియాలో సైతం ఫాలో అవుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు శృతి మించిన గ్లామర్ షోతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందుకోసం తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే న్యూడ్ పిక్స్ కూడా పోస్ట్ చేస్తూనే ఉంది.

ఈషా గుప్తా పిక్స్ వైరల్:హాట్ లేడీ ఈషా గుప్తా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె మామూలు చుడీదార్ మాత్రమే ధరించి క్లీవేజ్ షో చేస్తుంది. అంతేకాదు, సరిగ్గా ఎద భాగం కనిపించేలా జూమ్ చేసి మరీ చూపించింది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











