For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: సీక్రెట్ పార్ట్ కనిపించేలా ఘోరంగా!

  |

  ఏ ముహూర్తాన సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో కానీ.. దీని పుణ్యమా అని ఎంతో మంది భామలు దేశ వ్యాప్తంగా హైలైట్ అయ్యారు. మరీ ముఖ్యంగా కొందరు హీరోయిన్లు అందాలను ఆరబోస్తూ ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకున్నారు. అలాంటి వారిలో మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్, బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా ఒకరు. చాలా కాలంగా మోడల్‌గా, నటిగా కనిపించిన ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మత్రం ఎక్కువగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈషా గుప్తా ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. దాన్ని మీరూ చూడండి!

   అందంతో మాయ చేసింది

  అందంతో మాయ చేసింది


  నటిగా పరిచయం అవడానికి ముందే ఈషా గుప్తా మోడలింగ్ రంగంలో హవాను చూపించింది. ఈ క్రమంలోనే 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచింది. దీని తర్వాత ఈ అమ్మడికి గుర్తింపు, పాపులారిటి భారీ స్థాయిలో దక్కడంతో సినిమా ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' మూవీతో ఈషా గుప్తా నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది.

  Mrunal Thakur: వ్యభిచార గృహంలో సీతా రామం హీరోయిన్.. రెండు నెలలు నరకం.. ఆ డైరెక్టర్ వల్లేనంటూ!

  తెలుగులోకి కూడా స్పెషల్‌

  తెలుగులోకి కూడా స్పెషల్‌


  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు ఈషా గుప్తా హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. అలాగే ఆమె కొన్ని స్పెషల్ సాంగ్స్‌ కూడా చేసింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటతో ఈషా గుప్తా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగింది.

  క్రికెటర్‌తో ప్రేమతో హైలైట్

  క్రికెటర్‌తో ప్రేమతో హైలైట్


  సినిమా పరంగా ఓ మోస్తరు గుర్తింపును మాత్రమే దక్కించుకున్న ఈషా గుప్తా.. క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందని వచ్చిన వార్తలతో మాత్రం తెగ హైలైట్ అయింది. గతంలో అతడితో కలిసి ఓ సారి ఈషా డిన్నర్‌ చేసింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ, పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడంతో ఈ ప్రచారానికి బ్రేక్ పడిపోయింది.

  టాలీవుడ్ స్టార్ హీరోతో భయానక అనుభవం.. నాలుగో నెల కడుపుతోనే: రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

  ఎంగేజ్‌మెంట్.. పెళ్లికి రెడీ

  ఎంగేజ్‌మెంట్.. పెళ్లికి రెడీ

  సుదీర్ఘ కాలం పాటు సినీ రంగంలో విశేషమైన టాలెంట్‌తో సందడి చేసిన ఈషా గుప్తాపై ఎఫైర్ వార్తలు కూడా చాలానే వచ్చాయి. కానీ, ఈ అమ్మడు ఇప్పుడు ఓ బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉంది. ఇప్పటికే వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. అంతేకాదు, త్వరలోనే వీళ్లు ఒక్కటి కానున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఈషా అతడితోనే ఎక్కువగా గడుపుతూ రెచ్చిపోతోంది.
  సోషల్ మీడియాలో రచ్చ

  సోషల్ మీడియాలో రచ్చ

  అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడిపినప్పటికీ.. ఇటీవల మాత్రమ వెండితెరపై పెద్దగా కనిపించకున్నా ఈషా గుప్తా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్లతో సందడి చేస్తోంది.

  డ్రెస్ సైజ్ తగ్గించిన దీప్తి సునైనా: పైనా కిందా పరువాల ప్రదర్శన

   అందాలను ఆరబోస్తోంది

  అందాలను ఆరబోస్తోంది


  కెరీర్ ఆరంభం నుంచీ గ్లామర్ ట్రీట్ ఇస్తూ తెగ హైలైట్ అవుతోన్న ఈషా గుప్తా సోషల్ మీడియాలోనూ అదే పంథాను ఫాలో అవుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు శృతి మించిన గ్లామర్ షోతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందుకోసం తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో పిక్స్‌తో హల్‌చల్ చేస్తోంది.

  టాప్ విప్పేసిన ఈషా గుప్తా

  టాప్ విప్పేసిన ఈషా గుప్తా


  బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తాకు సంబంధించిన హాట్ పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి కారణం ఇందులో ఈ అమ్మడు టాప్ మొత్తం విప్పేసి అర్ధనగ్నంగా కనిపించడమే. దీంతో ఈ బ్యూటీ ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. మరోవైపు, ఇది మార్ఫింగ్ ఫొటో అని కూడా సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది.

  English summary
  Indian film actress, Model and the winner of the Miss India International title of 2007 Esha Gupta Shared Hot Pic in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X