ఘోరమైన ఫొటోలు వదిలిన హీరోయిన్: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!
సినీ ప్రముఖులు ఫేమస్ అవ్వాలంటే గతంలో సినిమాల్లో కనిపిస్తేనే కుదిరేది. అయితే, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ఒకటి రెండు సినిమాలు చేసిన వాళ్లు కూడా విపరీతంగా పాపులారిటీని సొంతం చేసుకుంటోన్నారు. అదే సమయంలో చాలా మంది భామలు తమ అందచందాలను ఆరబోస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్, బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా ఒకరు. సుదీర్ఘ కాలం పాటు మోడల్‌గా, నటిగా సందడి చేసిన ఈ భామ.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలోనే రెచ్చిపోతూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈషా గుప్తా కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

అలాగ ఎంటర్ అయిన బ్యూటీ
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే ఈషా గుప్తా పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగింది. దీనికి కారణం ఆమె 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ఆమె విజేతగా నిలవడమే. దీని తర్వాత ఈ అమ్మడికి గుర్తింపు, పాపులారిటి భారీ స్థాయిలో వచ్చేశాయి. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' అనే మూవీతో ఈషా గుప్తా తెరంగేట్రం చేసింది.

తెలుగులోనూ రచ్చ చేసేసింది
సినిమాల్లోకి ఎంటరైన వెంటనే ఈషా గుప్తాకు హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో ఆఫర్లు వచ్చాయి. వాటిని ఆమె తనదైన శైలిలో చేసి మెప్పించింది. అలాగే తన కెరీర్‌లో ఆమె కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటతో ఈషా గుప్తా తెలుగులోనూ ఓ రేంజ్‌లో రచ్చ చేసేసింది.

పాండ్యాతో ఎఫైర్‌తో హైలైట్‌గా
సుదీర్ఘ కాలంగా ఈషా గుప్తా సినీ రంగంలో సందడి చేస్తోన్నా.. ఒకే ఒక్క న్యూస్ వల్ల దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. అదే.. ఈ బ్యూటీ టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం జరగడమే. దీంతో ఈ వ్యవహారం సంచలనం అయింది. అయితే, పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడంతో ఈ వార్తలకు బ్రేక్ పడిపోయింది.

అతడిని పెళ్లాడనున్న భామ
ఈషా గుప్తా సినీ రంగంలో కొనసాగుతోన్న సమయంలో ఆమెపై ఎన్నో రకాల రూమర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ఎంతో మంది హీరోలతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఇప్పుడు మాత్రం ఈషా ఓ బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉంది. ఇప్పటికే వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయినట్లు సమాచారం. అంతేకాదు, త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారట.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
చాలా కాలం పాటు వరుసగా సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లతో కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడిపినప్పటికీ.. ఈ మధ్య కాలంలో వెండితెరపై పెద్దగా కనిపించకున్నా ఈషా గుప్తా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా చెబుతోంది.

అందాలు ఆరబోస్తూ హడావిడి
బోల్డు బ్యూటీగా పేరొందిన ఈషా గుప్తా సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ అమ్మడు శృతి మించిన గ్లామర్ షోతో కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేసేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేసే పిక్‌లను ఎక్కువగా షేర్ చేస్తుంటుంది.

ఈషా గుప్తా హాట్ పిక్స్ వైరల్
ఈషా గుప్తా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ క్లోజప్‌లో అందాలను చూపిస్తోంది. మరీ ముఖ్యంగా ఓ పిక్‌లో ఆమె ఎద భాగం మాత్రమే కనిపించేలా ఫోజులిచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి తక్కువ టైంలోనే వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











