twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రా కూడా లేకుండా హీరోయిన్ ఫోజులు: ఎద అందాలు పూర్తిగా కనిపించేలా!

    |

    సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోన్న కొద్దీ చాలా మంది నటీమణులు మరింతగా రెచ్చిపోతున్నారు. తరచూ వార్తల్లో నిలవాలన్న ఉద్దేశంతోనో, అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతోనో, ఫాలోయింగ్‌ను పెంచుకోవాలన్న కోరికతోనో సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్, బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా ఒకరు.

    మోడల్‌గా, నటిగా చాలా భాషల సినిమాల్లో సందడి చేసిన ఈ భామ.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలోనే హల్‌చల్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఈషా గుప్తా కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరు కూడా చూసేయండి మరి!

    మిస్ ఇండియా.. సినిమా ఎంట్రీ

    మిస్ ఇండియా.. సినిమా ఎంట్రీ

    ఈషా గుప్తా చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన అందచందాలతో మాయ చేసిన ఈ భామ.. 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' అనే హిందీ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది.

    Harihara Veeramallu: ఎన్టీఆర్ మూవీల హరిహర వీరమల్లు.. పవన్ అసంతృప్తి.. ఆగిపోయిన సినిమా!Harihara Veeramallu: ఎన్టీఆర్ మూవీల హరిహర వీరమల్లు.. పవన్ అసంతృప్తి.. ఆగిపోయిన సినిమా!

    స్పెషల్‌గా ఫేమస్.. చరణ్‌తోనూ

    స్పెషల్‌గా ఫేమస్.. చరణ్‌తోనూ

    మోడల్‌గా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈషా గుప్తా.. సినిమాల్లోనూ మంచి పేరును అందుకుంది. ఆరంభంలోనే హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించింది. అలాగే కొన్ని స్పెషల్ సాంగ్స్‌ను కూడా చేసింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటతో ఈషా గుప్తా తెలుగు వాళ్లకు కూడా పరిచయం అయింది.

    క్రికెటర్‌తో ట్రాకుతో పాపులారిటీ

    క్రికెటర్‌తో ట్రాకుతో పాపులారిటీ

    సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో భాషల్లో సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు చేసి పాపులర్ అయిపోయిన ఈషా గుప్తా.. ఆ మధ్య టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డిన్నర్‌కు వెళ్లి హాట్ టాపిక్ అయింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని దేశ వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరిగింది. అయితే, పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడంతో ఈ ప్రేమ పుకార్లు పుల్‌స్టాప్ పడిపోయింది.

    బీచ్‌లో రెచ్చిపోయిన అమలా పాల్: ఏం చూపించకూడదో అదే చూపిస్తూ!బీచ్‌లో రెచ్చిపోయిన అమలా పాల్: ఏం చూపించకూడదో అదే చూపిస్తూ!

    అతడితో చెట్టాపట్టాలేసుకుంది

    అతడితో చెట్టాపట్టాలేసుకుంది

    మోడల్‌గా ఎనలేని కీర్తిని సంపాదించుకున్న ఈషా గుప్తా.. సినిమాల్లో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ, తన పర్సనల్‌ లైఫ్‌ను మాత్రం తనకు తోచిన విధంగా నడుపుకుంటోంది. మరీ ముఖ్యంగా ఆమె చాలా మంది ప్రముఖులతో డేటింగ్ చేసినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఇప్పుడు మాత్రం ఈషా ఓ బిజినెస్ మ్యాన్‌తో జోడీ అయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

    అక్కడ మాత్రం రచ్చ చేస్తోంది

    అక్కడ మాత్రం రచ్చ చేస్తోంది

    వరుసగా సినిమాలు, స్పెషల్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారినా.. ఇప్పుడు ఆవేమీ లేకుండా ఖాళీగానే ఉంటోన్న ఈషా గుప్తా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ మరింత క్రేజ్ తెచ్చుకుంటోంది.

    స్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజుస్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజు

    ఎప్పుడూ అలాంటివే షేర్ చేస్తూ

    ఎప్పుడూ అలాంటివే షేర్ చేస్తూ

    ఈషా గుప్తాకు సోషల్ మీడియాలో చాలా తక్కువ సమయంలోనే ఎనలేని పాపులారిటీ వచ్చేసింది. దీనికి కారణం ఈమె అందులో చేసే సందడే. అంతలా ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేసే పిక్‌లను ఎక్కువగా వదులుతోంది. దీంతో ఈషా తన అందంతో తెగ మాయ చేసేస్తోంది.

    బ్రా కూడా లేకుండా దారుణంగా

    బ్రా కూడా లేకుండా దారుణంగా

    సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న ఈషా గుప్తా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా కూడా ధరించనట్లుగా ఉంది. ఫలితంగా ఆమె ఎద అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన దక్కుతోంది. అలా ఇవన్నీ భారీగా వైరల్ అయిపోయాయి.

    English summary
    Indian film actress, Model and the winner of the Miss India International title of 2007 Esha Gupta Shared Hot Pics in her Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X