Don't Miss!
- News
Lady: భర్త చనిపోయాడు, లేడీకి కోరికలు పుట్టించి అక్రమ సంబంధం, ఆఫీసులో లేడీ ఆత్మహత్య, లెటర్ !
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్‌ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
అరాచకమైన సెల్ఫీ వదిలిన హీరోయిన్: మరీ ఇంత పచ్చిగా ఫోజులా!
గతంలో సినీ హీరోయిన్లు తరచూ వార్తల్లో నిలవాలంటే సినిమాలు మాత్రమే చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అది పూర్తిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా చాలా మంది నటీమణులు దీని ద్వారానే సినిమాల్లో కంటే ఎక్కువగా క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. తద్వారా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.
అలాంటి
వారిలో
మాజీ
మిస్
ఇండియా
ఇంటర్నేషనల్,
బాలీవుడ్
బ్యూటీ
ఈషా
గుప్తా
ఒకరు.
మోడల్‌గా,
నటిగా
చాలా
భాషల
సినిమాల్లో
సందడి
చేసిన
ఈ
భామ..
ఈ
మధ్య
కాలంలో
ఎక్కువగా
సోషల్
మీడియాలోనే
హల్‌చల్
చేస్తుంటుంది.
ఇందులో
భాగంగానే
తాజాగా
ఈషా
గుప్తా
ఓ
హాట్
సెల్ఫీని
షేర్
చేసింది.
దానిని
మీరు
కూడా
చూసేయండి
మరి!

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి
టీనేజ్‌లోనే ఈషా గుప్తా మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ సుందరాంగి.. 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది. దీంతో ఆమె ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపును, పాపులారిటినీ సంపాదించుకుంది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' అనే మూవీతో తెరంగేట్రం చేసింది.
లేటు వయసులో రెచ్చిపోయిన సుస్మితా సేన్: స్విమింగ్ పూల్‌లో అందాల ఆరబోత

స్పెషల్ సాంగ్స్.. తెలుగులోనూ
మోడల్‌గా తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన ఈషా గుప్తా.. సినిమాల్లో మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. ఆరంభంలోనే హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించింది. అలాగే కొన్ని స్పెషల్ సాంగ్స్‌ను కూడా చేసింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటతో ఈషా గుప్తా తెలుగు సినీ ఇండస్ట్రీలోకీ వచ్చేసింది.

క్రికెటర్‌తో ట్రాక్‌తో ఫుల్ ఫేమస్
దాదాపు పదేళ్ల నుంచి సినీ రంగంలో పలు విభాగాల్లో సందడి చేసిన ఈషా గుప్తా.. ఆ మధ్య టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డిన్నర్‌కు వెళ్లి కెమెరాల కంటికి చిక్కింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని దేశ వ్యాప్తంగా జోరుగా వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం సంచలనం అయింది. అయితే, పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడంతో ఈ పుకార్లు ఆగిపోయాయి.
హాట్ వీడియో షేర్ చేసిన శృతి హాసన్: టాప్‌ను పైకి లేపి మరీ హాట్ ట్రీట్

బిజినెస్‌మ్యాన్‌తో జత కట్టింది
మోడల్‌గా ఇండియా మొత్తాన్ని గెలుచుకున్న ఈషా గుప్తా.. సినిమాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అలాగే, పర్సనల్ లైఫ్‌లోనూ ఈ అమ్మడు పలుమార్లు విఫలమైన ప్రేమకథలతో ఇబ్బందులు పడింది. అయితే, ఇప్పుడు మాత్రం ఈషా ఓ బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉంది. ఇప్పటికే వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయినట్లు ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
వరుస
సినిమాలు,
స్పెషల్
సాంగ్‌లు,
మ్యూజిక్
ఆల్బమ్‌లతో
కెరీర్
పరంగా
ఎంతో
బిజీగా
ఉన్నప్పటికీ..
ఈ
మధ్య
కాలంలో
కాస్త
విరామం
తీసుకున్నా..
ఈషా
గుప్తా
సోషల్
మీడియాలో
ఎంతో
యాక్టివ్‌గా
ఉంటోంది.
ఇందులో
భాగంగానే
తరచూ
ఏదో
ఒక
పోస్ట్
చేస్తూనే
ఉంటోంది.
తనకు,
తన
కెరీర్‌కు
సంబంధించిన
ఎన్నో
విషయాలను
పంచుకుంటూ
తెగ
హైలైట్
అయిపోతోంది.
శృతి మించిన యాంకర్ స్రవంతి హాట్ షో: బ్లేజర్ విప్పేసి మరీ దారుణంగా!

అందాలను ఆరబోస్తోన్న ఈషా
సోషల్ మీడియాలో ఈషా గుప్తాకు చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపు దక్కింది. దీనికి కారణం ఈమె అందులో చేసే అందాల విందే అని చెప్పొచ్చు. అంతలా ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేసే పిక్‌లను ఎక్కువగా వదులుతోంది. దీంతో ఈషా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

క్లోజప్ సెల్ఫీతో రెచ్చిపోయింది
హాట్ బ్యూటీ ఈషా గుప్తా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో బికినీతో సేద తీరుతూ క్లోజప్‌లో అందాలను చూపిస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు మొత్తం చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన దక్కి.. తక్కువ టైంలోనే వైరల్‌గా మారిపోయింది.