బ్రా కూడా వేసుకోకుండా హీరోయిన్ రచ్చ: కింద కూడా ఏమీ లేకుండానే!
సినీ రంగానికి సంబంధించి సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడుతుందనే చెప్పాలి. దీనివల్ల ఎంతో మంది వెలుగులోకి రావడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోన్నారు. అలాగే అవకాశాలు రాని వాళ్లు సైతం దీని ద్వారానే హైలైట్ అవుతోన్నారు. అందులో మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్, బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా ఒకరు. చాలా కాలంగా మోడల్‌గా, నటిగా సందడి చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్య సోషల్ మీడియాలో హద్దు దాటి రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈషా గుప్తా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

మోడల్‌గా సత్తా.. సినిమాల్లోకి
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఈషా గుప్తా మోడలింగ్ రంగంలో హవాను చూపించి ఎన్నో యాడ్స్‌లో నటించింది. ఈ క్రమంలోనే 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచింది. దీని తర్వాత ఈ అమ్మడికి గుర్తింపు, పాపులారిటి భారీ స్థాయిలో దక్కడంతో సినిమా ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' మూవీతో ఈషా గుప్తా నటిగా కెరీర్‌ను ప్రారంభించింది.

తెలుగులో రామ్ చరణ్‌తోనే
నటిగా ప్రయాణాన్ని మొదలెట్టిన తర్వాత ఈషా గుప్తా హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో యాక్టింగ్ చేసింది. అలాగే ఆమె కొన్ని స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిసింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటతో ఈషా గుప్తా తెలుగులోకి కూడా వచ్చింది. దీంతో ఈ బ్యూటీకి ఇక్కడ కూడా గుర్తింపు దక్కింది.

లవ్ ట్రాక్‌తో.. ఇప్పుడు అవే
సినిమా నటిగా ఎన్నో చిత్రాల్లో కనిపించినా ఈషా గుప్తాకు అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. కానీ, క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందని వచ్చిన వార్తలతో మాత్రం బాగా హైలైట్ అయింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇక, ఇప్పుడీ బ్యూటీ ఓ విదేశీయుడితో డేటింగ్‌లో ఉంది. ఇటీవలే వీళ్ల ఎంగేజ్‌మెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది.

సినిమాలు తగ్గించి వాటిలో
చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన ఈషా గుప్తా.. ప్రస్తుతం 'దేశీ మ్యాజిక్', 'హేరా ఫేరీ 3' చిత్రాల్లో నటించింది. ఇవి విడుదలకు సిద్ధం అవుతోన్నాయి. వీటితో పాటు ఈ సుందరాంగి కొన్ని వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తోంది. ఇలా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటోంది. దీంతో సినిమాల వేగం తగ్గినా ఈషా గుప్తా రేంజ్ మాత్రం పెరుగుతూనే ఉంది.

సోషల్ మీడియాలో బిజీగా
సుదీర్ఘ ప్రయాణంలో వరుసగా సినిమాల మీద సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడిపినా.. ఈ మధ్య వేగాన్ని తగ్గించినా ఈషా గుప్తా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్లతో ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో అరాచకం
స్వతహాగా మోడల్ కావడంతో ఈషా గుప్తా ఆరంభం నుంచే గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోయేది. అదే పంథాను సోషల్ మీడియాలో సైతం ఫాలో అవుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు శృతి మించిన గ్లామర్ షోతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందుకోసం తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ న్యూడ్ పిక్స్ కూడా షేర్ చేస్తోంది.

ఏమీ లేకుండానే హాట్ షో
హాట్ బాంబ్ ఈషా గుప్తా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బ్లాక్ కలర్ బ్లేజర్ ధరించినా.. దానికి బటన్స్ మాత్రం పెట్టలేదు. పైగా ఇందులో బ్రా కూడా వేసుకోకుండా కనిపించింది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. తద్వారా ఇవి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











