ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: ప్రైవేటు పార్టులను చూపిస్తూ దారుణంగా!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది నటీమణులు శృతి మించిపోతోన్నారు. తరచూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోవడంతో పాటు చిత్ర విచిత్రమైన పోస్టుతో రచ్చ చేస్తున్నారు. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతోన్నారు. దీంతో ఎంతో మంది దృష్టిలో పడడంతో పాటు ఎన్నో అవకాశాలను కూడా అందుకుంటున్నారు. అలాంటి వారిలో మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్, బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా ఒకరు. సుదీర్ఘ కాలం పాటు మోడల్‌గా, నటిగా సందడి చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మత్రం ఎక్కువగా సోషల్ మీడియాలోనే హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈషా గుప్తా ఓ హాట్ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దాన్ని మీరూ చూసేయండిమరి!

అలా ఫేమస్.. సినిమాల్లో ఎంట్రీ

అలా ఫేమస్.. సినిమాల్లో ఎంట్రీ

హీరోయిన్‌గా మారడానికి ముందే ఈషా గుప్తా మోడలింగ్ రంగంలో తన అందాలతో మాయ చేసేసింది. ఈ క్రమంలోనే 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. దీని తర్వాత ఈ అమ్మడికి గుర్తింపు, పాపులారిటి భారీ స్థాయిలో దక్కాయి. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' అనే మూవీతో ఈషా కెరీర్ మొదలైంది.

తెలుగులోకి కూడా వచ్చిన భామ

తెలుగులోకి కూడా వచ్చిన భామ

సినిమాల్లోకి పరిచయమైన కొత్తలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈషా గుప్తా.. ఆ తర్వాత హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. అలాగే తన కెరీర్‌లో ఆమె కొన్ని స్పెషల్ సాంగ్స్‌ కూడా చేసింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటతో ఈషా గుప్తా తెలుగులోకి వచ్చింది.

క్రికెటర్‌తో ఎఫైర్.. ఫుల్ పాపులర్

క్రికెటర్‌తో ఎఫైర్.. ఫుల్ పాపులర్

సినీ రంగంలో చాలా ఏళ్లుగా తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్న ఈషా గుప్తా.. క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో ఎఫైర్ వార్తలతో మరింత హైలైట్ అయింది. గతంలో అతడితో కలిసి ఓ సారి ఈషా డిన్నర్‌కు వెళ్లింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడంతో ఈ వార్తలు ఆగిపోయాయి.

అతడితో డేటింగ్... పెళ్లికి రెడీగా

అతడితో డేటింగ్... పెళ్లికి రెడీగా


సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఈషా గుప్తా ఎన్నో వివాదాల్లోనూ చిక్కుకుంది. మరీ ముఖ్యంగా డేటింగ్ వార్తలతో ఆమె సతమతం అయింది. ఈ నేపథ్యంలో ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం ఓ బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉంది. ఇప్పటికే వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయినట్లు సమాచారం. అంతేకాదు, త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో సందడిగానే

సోషల్ మీడియాలో సందడిగానే

ఆ మధ్య వరుస పెట్టి సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడిపినప్పటికీ.. ఇటీవల మాత్రమ వెండితెరపై పెద్దగా కనిపించకున్నా ఈషా గుప్తా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్లతో తెగ హైలైట్ అవుతూ ఉంది.

అందాలను చూపిస్తూ హడావిడి

అందాలను చూపిస్తూ హడావిడి

స్వతహాగానే బోల్డు బ్యూటీ ఫేమస్ అయిన ఈషా గుప్తా సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు శృతి మించిన గ్లామర్ షోతో కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేసేస్తోంది. ఇక, ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేసే పిక్‌లే షేర్ చేస్తోంది.

ఈషా గుప్తా స్టన్నింగ్ పిక్ వైరల్

ఈషా గుప్తా స్టన్నింగ్ పిక్ వైరల్

తాజాగా ఈషా గుప్తా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ విప్పేసి నగ్నంగా కనిపించింది. మరీ ముఖ్యంగా ఈ పిక్‌లో ఆమె ఎద భాగం మాత్రమే కనిపించేలా వెనక నుంచి ఫోజులిచ్చింది. అంతేకాదు, హగ్ మీ అంటూ ఆఫర్ కూడా ఇచ్చింది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చి వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X