దారుణమైన ఫొటో వదిలిన చరణ్ హీరోయిన్: హద్దు దాటేసి మరీ హాట్ షో

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు విపరీతంగా సందడి చేస్తూ రెచ్చిపోతోన్నారు. తద్వారా తరచూ హైలైట్ అవుతూ తమ క్రేజ్‌ను, ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోన్నారు. అదే సమయంలో సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటున్నారు. ఇలా సుదీర్ఘ కాలంగా ఇంటర్నెట్‌ను తన అందచందాలతో షేక్ చేస్తోన్న వారిలో మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్, బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా ఒకరు. మోడల్‌గా, నటిగా సుదీర్ఘ కాలం పాటు సందడి చేసిన ఈ భామ.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలోనే హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈషా గుప్తా ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

అలా మొదలైన ఈషా కెరీర్

అలా మొదలైన ఈషా కెరీర్

ఈషా గుప్తా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు మోడల్‌గా యమ ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. దీంతో ఈ బ్యూటీ ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపును, పాపులారిటినీ దక్కించుకుంది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' అనే మూవీతో ఈషా ఎంటరైంది.

తెలుగులోకి కూడా ఎంటర్

తెలుగులోకి కూడా ఎంటర్

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఈషా గుప్తాకు హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో ఆఫర్లు వచ్చాయి. వాటిని ఆమె తనదైన శైలిలో చేసి మెప్పించింది. అలాగే తన కెరీర్‌లో ఆమె కొన్ని స్పెషల్ సాంగ్స్‌ కూడా చేసింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటతో ఈషా గుప్తా తెలుగు వాళ్లకు కూడా పరిచయమైంది.

క్రికెటర్‌తో ఎఫైర్‌ అని టాక్

క్రికెటర్‌తో ఎఫైర్‌ అని టాక్

ఈషా గుప్తా ఎన్నో ఏళ్లుగా సినీ రంగంలో సందడి చేస్తోన్నా.. ఒకే ఒక్క పుకారు వల్ల దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అదే.. ఈ బ్యూటీ టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో ప్రేమాయణం సాగిస్తుందని దేశ వ్యాప్తంగా జోరుగా వార్తలు రావడమే. దీంతో ఈ వ్యవహారం సంచలనం అయింది. అయితే, పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడంతో ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడింది.

అతడితో జోడీ కట్టేసిందిగా

అతడితో జోడీ కట్టేసిందిగా


సినీ రంగంలో కొనసాగుతోన్న సమయంలో ఈషా గుప్తాపై ఎన్నో రకాల రూమర్లు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె ఎంతో మంది హీరోలతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు మాత్రం ఈ అమ్మడు ఓ బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉంది. ఇప్పటికే వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయినట్లు తెలిసింది. అంతేకాదు, త్వరలోనే వీళ్లు పెళ్లి కూడా చేసుకుంటారట.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

అప్పట్లో వరుసగా సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లతో కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడిపినప్పటికీ.. కొంత కాలంగా వెండితెరపై పెద్దగా కనిపించకున్నా ఈషా గుప్తా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా పంచుకుంటోంది.

అందాలు ఆరబోస్తూ రచ్చ

అందాలు ఆరబోస్తూ రచ్చ


బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఈషా గుప్తా సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు శృతి మించిన గ్లామర్ షోతో కుర్రాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చుతోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేసే పిక్‌లను ఎక్కువగా వదులుతోంది.

ఈషా గుప్తా వలపు వలలు

ఈషా గుప్తా వలపు వలలు


బాలీవుడ్ బోల్డు బ్యూటీ ఈషా గుప్తా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ క్లోజప్‌లో అందాలను చూపిస్తోంది. ఫలితంగా ఆమె ఎద భాగం మొత్తం చూపరులకు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చి.. తక్కువ టైంలోనే వైరల్‌ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X