Faria Abdullah: ఎద అందలతో మైండ్ బ్లాక్ చేస్తున్న ఫారియా.. ఆ అందం కూడా హైలెట్ అయ్యేలా..

కొంతమంది హీరోయిన్స్ మొదట్లో సక్సెస్ అందుకున్నప్పటికి రెగ్యులర్ హీరోయిన్ గా బిజీ అవ్వడానికి కాస్త టైమ్ పడుతూ ఉంటుంది. ఇక ఫారియా అబ్దుల్లా కూడా అదే తరహాలో కాస్త ఇబ్బంది పడుతోంది. అమ్మడికి మొదట్లోనే స్ట్రాంగ్ హిట్ దక్కినప్పటికి ట్రాక్ లోకి రాలేదు. ఇక స్టార్ హీరోలతో ఛాన్స్ అందుకోవాలి అని ప్రయత్నం అయితే చేస్తోంది. ఇటీవల అమ్మడు గ్లామర్ డోస్ పెంచుతూ అదిరిపోయే స్టిల్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటి సక్సెస్:జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ ఫరియా అబ్దులా. మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్, కామెడీ టైమింగ్ పెర్ఫార్మెన్స్ తో ఈ అమ్మడు నటిగా మంచి మార్కులు కొట్టేసింది. జాతిరత్నాలు సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే కోర్టు రూమ్ డ్రామాలో ఆమె చేసే పెర్ఫార్మెన్స్ తో ఆద్యంతం నవ్వులు పంచింది.

Actress faria Abdullah latest new beautiful photo viral in internet

అలాంటి వీడియోలు:ఇదిలా ఉంటే ఫరియా అబ్దుల్లా చేసే సినిమాలు తక్కువే అయిన సోషల్ మీడియాలో, షార్ట్ వీడియోల ద్వారా అందరికి చేరువ అవుతూ ఉంటుంది. ఈమె హీరోయిన్ కావడానికి కారణం కూడా ఈ షార్ట్ వీడియోలే అని చెప్పాలి. ఫరియా అబ్దులా చేసే బెల్లి డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో భాగా వైరల్ అయ్యాయి.

వరుస అపజయాలు:ఇక ఆమె రెండో సినిమా నుంచి కాస్త వరుస అపజయాలు చూడాల్సి వస్తోంది. ఆ మధ్య సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన లైక్ షేర్ సబ్ స్క్రైబ్ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ఇక తాజాగా రవితేజ రావణాసుర సినిమాలో లాయర్ పాత్రలో నటించి మెప్పించింది. కానీ ఈ సినిమాకు జూడా అంతగా పాజిటివ్ టాక్ ఏమి రాలేదు. ఇక సినిమాలో మాత్రం ఫరియా అబ్దులా పాత్రకి కూడా మంచి స్కోప్ ఉండటం విశేషం.

Actress faria Abdullah latest new beautiful photo viral in internet

లేడి ఓరియెంటెడ్ సినిమాలో:ప్రస్తుతం ఫారియా తమిళంలో విజయ్ అంటోనీకి జోడీగా వల్లి మాయల్ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే ఒక ద్విభాషా లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఇక వెబ్ సీరీస్ లలో కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయట. కానీ అమ్మడు ఎక్కువగా అటు వైపు ఫోకస్ చేయడం లేదు. వీలైనంత వరకు వెండితెరపై మరో బిగ్ హిట్ చూడాలని అనుకుంటోంది.

అందాలు హైలెట్ అయ్యేలా హాట్ స్టిల్:ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోటులాంటి డ్రెస్ వేసుకొని ఈ అమ్మడు రోడ్డుపై అలా రిలాక్స్ అవుతుంది. స్టైలిష్ డ్రెస్ లో తన హాట్ హాట్ అందాలని ఆరబోస్తూ ప్రేక్షకులకి నేత్రానందం అందిస్తుంది. లెగ్స్ అందాలని సొగసుగా చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. అలాగే ఎద అందాలతో వయ్యారి బాణాలు విసురుతుంది. ఈ ఫోటోలకి నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు.

Faria Abdullah

అవకాశాలు ఎందుకు రావట్లేదు?:కరెక్ట్ గా సినిమాలు పడితే ఫరియా అబ్దుల్లా స్టార్ హీరోయిన్ అయ్యే రేంజ్ ఫిజిక్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈమె అందాలని చూపించే స్థాయిలో దర్శకులు అవకాశాలు ఇవ్వడం లేదనే టాక్ కూడా ప్రచారంలో ఉంది. హైట్ కారణంగా టాలీవుడ్ హీరోల పక్కన ఫరియాని తీసుకోలేకపోతున్నారు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఏది ఏమైనా ఫరియా అందాలు వెండితెరపై చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X