జాతి రత్నాలు హీరోయిన్ ఓవర్ ఎక్స్‌పోజింగ్: అతి చిన్న డ్రెస్‌లో అందాల విందు

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది లోకల్ అమ్మాయిలు తెగ సందడి చేస్తోన్నారు. అందులోనూ కొందరు మాత్రమే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ఉండగా.. మరికొందరు మాత్రం అరకొర ఆఫర్లతో ఇబ్బంది పడుతోన్నారు. అలాంటి వారిలో టాల్ బ్యూటీ ఫరియా అబ్దాల్లా ఒకరు. 'జాతి రత్నాలు' మూవీలో సెన్సేషన్ అయిన ఈ భామ.. ఆ తర్వాత ఆశించిన రీతిలో కెరీర్‌ను తీసుకెళ్లట్లేదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఫరియా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!

'జాతి రత్నాలు'తో సెన్సేషన్:మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. 'జాతి రత్నాలు' సినిమాతో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ చిత్రంలో అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయింది. మరీ ముఖ్యంగా కొన్ని సీన్లలో తన ఇనోసెంట్ యాక్టింగ్‌తో అలరించింది. ఫలితంగా ఈ సినిమాతోనే ఫరియా సెన్సేషన్‌గా మారిపోయింది.

Actress Faria Abdullah Latest Stunning Photos Viral

అంచనాలు.. ఆఫర్లు రాట్లేదు:'జాతి రత్నాలు' హిట్ అవడంతో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని అందుకున్న ఫరియా అబ్దుల్లాకు టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు భారీగా వస్తాయని అనుకున్నారంతా. కానీ, ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం దక్కలేదు. దీంతో రెండో సినిమా కోసం ఆమె చాలా రోజులే వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ఫరియా మాత్రం తన క్రేజ్‌ను కొనసాగించుకుంది.

Actress Faria Abdullah Latest Stunning Photos Viral

స్పెషల్‌ సాంగ్.. నిరాశగానే:ఫస్ట్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఫరియా అబ్దాల్లా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రంతో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత 'బంగార్రాజు' మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసి అలరించింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆమెకు షాక్ తగిలింది.

Actress Faria Abdullah Latest Stunning Photos Viral

రావణాసుర.. తమిళంలోనూ:గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తోనూ మెప్పించే ఫరియా అబ్ధుల్లాకు ఆశించిన రీతిలో ఆఫర్లు రావడం లేదు. అయితే, ఇటీవలే ఈ బ్యూటీ మాస్ మహారాజా రవితేజ నటించిన 'రావణాసుర' అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె మంచి పాత్రే చేసింది. కానీ, అసలేమాత్రం ఫరియాకు ఇది ప్లస్ కాలేదు. ఇక, ఇప్పుడు 'వల్లి మయిల్' అనే తమిళ సినిమాలో ఆమె నటిస్తోంది.

Actress Faria Abdullah Latest Stunning Photos Viral

సోషల్ మీడియాలో బిజీగా:సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు నుంచే ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ సంబంధిత విశేషాలనూ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా తన క్రేజ్‌ను ఫరియా రెట్టింపు చేసుకుంటూనే ఉంది.

Actress Faria Abdullah Latest Stunning Photos Viral

గ్లామర్ షోతో అరాచకంగా:సోషల్ మీడియాలో యమ హడావిడి చేస్తోన్న ఫరియా అబ్దుల్లా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను వదులుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లోనే నిలుస్తోంది. ఫలితంగా తెగ హైలైట్ అవడంతో పాటు తరచూ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

Actress Faria Abdullah Latest Stunning Photos Viral

ఫరియా హాట్ పిక్స్ వైరల్:లోకల్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె షార్ట్ డ్రెస్ వేసుకుని ఘాటుగా కనిపించింది. అంతేకాదు, కుర్రకారును టెంప్ట్ చేసేలా ఫోజులు పెట్టింది. దీంతో ఫరియా అబ్దుల్లా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవి చాలా విపరీతంగా వైరల్ అవుతోన్నాయి.

More from Filmibeat

Read more about: faria abdullah jathi ratnalu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X