జాతి రత్నాలు హీరోయిన్ హాట్ ట్రీట్: అందాలన్నీ చూపిస్తూ వీడియో
సాధారణంగా సినిమాల్లోకి వచ్చిన వెంటనే హీరోయిన్లకు సక్సెస్ వస్తే.. వాళ్లకు తిరుగు అనేది ఉండదు. ఇలా ఎంతో మంది భామలు టాలీవుడ్‌లో దూసుకుపోతోన్నారు. కానీ, ఒక్క బ్యూటీ మాత్రం హిట్‌ను సద్వినియోగం చేసుకోలేదు. ఆమెనే టాల్ లేడీ ఫరియా అబ్దుల్లా. 'జాతి రత్నాలు' మూవీతో సెన్సేషన్‌గా మారిపోయిన ఈ పిల్ల.. ఆ తర్వాత ఆశించిన రీతిలో కెరీర్‌ను సాగించడం లేదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఫరియా ఓ రేంజ్‌లో సందడి చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఫరియా ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరే లుక్కేయండి మరి!
అలా సెన్సేషన్‌గా మారింది:హైదరాబాద్‌కు చెందిన ఫరియా అబ్దుల్లా 'జాతి రత్నాలు' సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఈ చిత్రంలో అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. స్పెషల్ అట్రాక్షన్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా కొన్ని సీన్లలో తన ఇనోసెంట్ యాక్టింగ్‌తో మెప్పించింది. ఫలితంగా ఈ మూవీతోనే ఫరియా సెన్సేషన్‌గా మారింది.

అంచనాలు తలకిందులు: 'జాతి రత్నాలు' సక్సెస్ సాధించడంతో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని అందుకున్న ఫరియా అబ్దుల్లాకు టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు భారీగా వస్తాయని భావించారు. కానీ, ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం రాలేదు. దీంతో రెండో సినిమా కోసం ఆమె చాలా రోజులే వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ ఫరియా మాత్రం తన క్రేజ్‌ను ఏమాత్రం కోల్పోలేదు.
ఆ సినిమాలు.. నిరాశగానే:మొదటి చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఫరియా అబ్దాల్లా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రంతో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత 'బంగార్రాజు' మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసి అలరించింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో షాక్ తగిలింది.

అలాంటి రోల్.. ఇప్పుడదే: అందం, అభినయంతో మెప్పించే సత్తా ఉన్నా ఫరియా అబ్ధుల్లాకు ఆశించిన రీతిలో ఆఫర్లు రావడం లేదు. అయితే, ఇటీవలే ఈ బ్యూటీ మాస్ మహారాజా రవితేజ నటించిన 'రావణాసుర' అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె మంచి పాత్రే చేసింది. కానీ, అసలేమాత్రం ఫరియాకు ఇది ప్లస్ కాలేదు. ఇక, ఇప్పుడు 'వల్లి మయిల్' అనే తమిళ సినిమాలో మాత్రమే నటిస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ: హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందు నుంచే ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలనూ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను గణనీయంగా పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తుంది: సోషల్ మీడియాలో చాలా కాలంగా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న ఫరియా అబ్దుల్లా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను వదులుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లోనే నిలుస్తోంది. ఫలితంగా తెగ హైలైట్ అవడంతో పాటు తరచూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
ఫరియా వీడియో వైరల్‌గా: క్రేజీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె షార్ట్ డ్రెస్ వేసుకుని ఘాటుగా కనిపించింది. అంతేకాదు, కుర్రకారును టెంప్ట్ చేసేలా ఫోజులు పెట్టింది. దీంతో ఫరియా అబ్దుల్లా షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











