Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బాత్రూంలో జాతి రత్నాలు చిట్టి హాట్ షో: అదొక్కటే చుట్టుకుని టెంప్ట్ చేస్తోందిగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, వాళ్లంతా ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోవడం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. అలాంటి వారిలో 'జాతి రత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒకరు. ఒకే ఒక్క చిత్రంతో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ చిన్నది.. పెద్దగా ఆఫర్లను అందుకోవట్లేదు. అయితేనే సోషల్ మీడియాలో మాత్రం దుమ్ము దులుపుతోంది. ఇందులో భాగంగానే ఫరియా తాజాగా ఓ హాట్ పిక్ వదిలింది. దాన్ని మీరే చూడండి!

‘జాతి రత్నాలు’తో పరిచయం
ఫరియా అబ్దుల్లా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. 'జాతి రత్నాలు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరీ ముఖ్యంగా కొన్ని సీన్లలో తన ఇనోసెంట్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఫరియాను తెలుగు కుర్రాళ్లంతా క్రష్ లిస్టులో చేర్చేసుకున్నారు.
గ్లామర్ కంచె తెంచేసిన కాజల్: డెలివరీ తర్వాత తొలిసారి యమ హాట్‌గా!

క్రేజ్ ఉన్నా ఆఫర్లు రాలేదుగా
'జాతి రత్నాలు' చిత్రంతో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లాకు టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నారు. కానీ, ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం రాలేదనే చెప్పాలి. దీంతో రెండో సినిమా కోసం ఆమె చాలా రోజులే వేచి చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫరియా తన క్రేజ్‌ను మాత్రం అస్సలు కోల్పోలేదు.

స్పెషల్‌గా.. రెండో సినిమాతో
'జాతి
రత్నాలు'
మూవీ
తర్వాత
చాలా
గ్యాప్
తీసుకున్న
ఫరియా
అబ్దాల్లా
'మోస్ట్
ఎలిజిబుల్
బ్యాచ్‌లర్'
చిత్రంతో
కామియో
రోల్
చేసింది.
ఆ
తర్వాత
'బంగార్రాజు'
మూవీలో
ఓ
స్పెషల్
సాంగ్
చేసి
మెప్పించింది.
ఈ
క్రమంలోనే
కొద్ది
రోజుల
క్రితమే
'లైక్
షేర్
సబ్‌స్క్రైబ్'
అనే
చిత్రంతో
ప్రేక్షకుల
ముందుకు
వచ్చింది.
కానీ,
ఇది
ఆశించిన
స్థాయిలో
ఫలితాన్ని
రాబట్టలేదు.
అఖండ హీరోయిన్ హాట్ సెల్ఫీ: ఓర్నాయనో ఆ డ్రెస్సేంటి బాబోయ్!

రవితేజతో మూవీ.. తమిళంలో
అందంతో
పాటు
అదిరిపోయే
యాక్టింగ్
చేయగల
సత్తా
ఉన్నా..
ఫరియా
అబ్ధుల్లాకు
ఆశించిన
రీతిలో
ఆఫర్లు
రావడం
లేదు.
అయితే,
ఇప్పుడు
మాత్రం
ఈ
బ్యూటీ
మాస్
మహారాజా
రవితేజ
సరసన
'రావణాసుర'
అనే
సినిమాలో
నటిస్తోంది.
ఇప్పటికే
దీనికి
సంబంధించిన
చాలా
వరకూ
షూటింగ్
పూర్తైంది.
దీనితో
పాటు
'వల్లి
మయిల్'
అనే
తమిళ
సినిమాలోనూ
ఫరియా
భాగమైంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే
హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించడానికి ముందు నుంచే ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా క్రమంగా తన ఫాలోవర్లను పెంచుకుంటోంది.
డెలివరీ తర్వాత తెగించిన హీరోయిన్: ఎద అందాలు హైలైట్ చేస్తూ ఘోరంగా!

ఫరియా గ్లామర్ ట్రీట్‌తో రచ్చ
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఫరియా అబ్దుల్లా.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తుంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను వదులుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లోనే నిలుస్తోంది. ఫలితంగా తెగ హైలైట్ అవడంతో పాటు దర్శక నిర్మాతల దృష్టిలో పడుతూ ఆఫర్లను పట్టేస్తోంది.

చిట్టి బాత్రూం ఫొటో వైరల్‌గా
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్రూంలో యమ ఘాటుగా కనిపించింది. అంతేకాదు, కుర్రకారును టెంప్ట్ చేసేలా ఫోజు పెట్టింది. దీంతో ఫరియా అబ్దుల్లా షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోంది.