అతడితో పెళ్లికి ముందు హన్సిక ఘాటుగా! నాటుగా అందాల ఆరబోత

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్లుగా ఎదిగిపోతోన్నారు. అలాంటి వారిలో బొద్దుగుమ్మ హన్సిక ఒకరు. చాలా కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిన ఈ చిన్నది.. వరుస సినిమాలతో సందడి చేసింది. తద్వారా ఊహించని రీతిలో క్రేజ్‌ను అందుకుంది. అయితే, కొన్నేళ్లుగా మన సినిమాలను పెద్దగా చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హన్సిక కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి!

చిన్నప్పుడే సత్తా.. బన్నీతో స్టార్ట్

చిన్నప్పుడే సత్తా.. బన్నీతో స్టార్ట్


హన్సిక మొత్వానీ చిన్న వయసులోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే హిందీలో 'హవా', 'కోయి మిల్‌గయా', 'జాగో', 'హమ్ కౌన్ హై', 'అబ్ర క దబ్ర' వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చిన హన్సిక.. అల్లు అర్జున్ 'దేశముదురు'తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇది హిట్ అవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కినట్లు అయింది.

తెలుగులో సక్సెస్... వాటిలోనూ

తెలుగులో సక్సెస్... వాటిలోనూ


'దేశముదురు' సినిమా తర్వాత హన్సికకు టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది దాదాపు చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. ఫలితంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. తద్వారా ఆయా ఇండస్ట్రీల్లోనూ వరుస సినిమాలతో హవాను చూపించింది.

ఇప్పటికీ అదే స్పీడుతో హన్సిక

ఇప్పటికీ అదే స్పీడుతో హన్సిక

సుదీర్ఘ కాలంగా హీరోయిన్‌గా సందడి చేస్తోన్న హన్సిక.. ఇప్పటికీ అదే స్పీడును కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ భామ తెలుగులో 'మై నేమ్ ఈజ్ శృతి', '105 మినిట్స్' వంటి సినిమాలు చేస్తోంది. అలాగే, తమిళంలోనూ ఎన్నో చిత్రాల్లో భాగం అయింది. వీటితో పాటు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది.

హీరోతో లవ్.. అతడితో వివాహం

హీరోతో లవ్.. అతడితో వివాహం

హీరోయిన్‌గా ఎంతో కాలంగా హవాను చూపిస్తోన్న హన్సిక.. ఇప్పటికే పలువురు హీరోలతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో కోలీవుడ్ స్టార్ శింబుతో ఆమె పెళ్లికి కూడా రెడీ అయినట్లు ప్రచారం జరిగింది. కానీ, హన్సిక అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక, ఇప్పుడీ బ్యూటీ ఓ బిజినెస్‌మ్యాన్‌తో పెళ్లికి సిద్ధం అయినట్లు దేశ వ్యాప్తంగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

ఎన్నో ఏళ్లుగా వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. హన్సిక మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తూ తరచూ హైలైట్ అవుతోంది.

అందాలతో వల వేస్తోన్న భామ

అందాలతో వల వేస్తోన్న భామ

కెరీర్ ఆరంభంలో పెద్దగా గ్లామర్ షో చేయని హన్సిక.. ఆ తర్వాత పాత్ర కంటే అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ నిత్య వార్తల్లోనే నిలుస్తోంది.

హన్సిక గ్లామర్ ఫొటోలు వైరల్

హన్సిక గ్లామర్ ఫొటోలు వైరల్

స్టార్ హీరోయిన్ హన్సిక మొత్వానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్టైలిష్ వెస్ట్రన్ డ్రెస్ ధరించి ఉంది. ఇందులో టాప్‌ను కాస్త కిందకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. అలాగే థైస్‌ను కూడా చూపిస్తూ ఫోజులిచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి.. ఇవన్నీ బాగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X