బాత్‌టబ్‌లో బట్టలు లేకుండా హన్సిక: బాడీ షోతో బాగా తెగించేసిందిగా!
చూపు తిప్పుకోకుండా చేయగల అందం, అదిరిపోయే నటన, అప్పుడప్పుడూ గ్లామర్ టచ్ ఇస్తూ దక్షిణాది ఇండస్ట్రీలను తన చేతిలోకి తెచ్చుకుని సుదీర్ఘ కాలంగా స్టార్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ హన్సిక మొత్వానీ. చిన్న వయసు నుంచే అదరగొట్టేస్తున్న ఈ భామ.. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఇప్పటికీ అదే స్పీడుతో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ హన్సిక వెనకాడకుండా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. అది మీకోసమే!

టీనేజ్‌లోనే మొదలెట్టింది
చదువుకుంటోన్న రోజుల్లోనే హన్సిక మొత్వానీ సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే హిందీలో 'హవా', 'కోయి మిల్‌గయా', 'జాగో', 'హమ్ కౌన్ హై', 'అబ్ర క దబ్ర' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హన్సిక.. అల్లు అర్జున్ హీరోగా చేసిన 'దేశముదురు' చిత్రంతో హీరోయిన్‌గా మారి.. ఫస్ట్ మూవీతోనే హిట్‌ను అందుకుంది.

స్టార్‌గా అందరితో చేసింది
టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న హన్సికకు తెలుగులో అవకాశాలు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తెలుగులోని బడా హీరోలు అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ క్రమంలోనే హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. తద్వారా ఆయా ఇండస్ట్రీల్లోనూ వరుస చిత్రాలతో హవా చూపింది.

లవర్‌తో హన్సిక మ్యారేజ్
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సౌతిండియా మొత్తాన్ని శాశిస్తోన్న హన్సిక మొత్వానీ.. బాలీవుడ్‌లోనూ ఎన్నో సినిమాల్లో నటించింది. ఇలా కెరీర్‌ను సక్సెస్ చేసుకున్న ఈ భామ.. గత డిసెంబర్‌లో లవర్ సోహైల్ ఖతురియాను పెళ్లాడి పర్సనల్ లైఫ్‌నూ విజయవంతం చేసుకంది. ఇక, వివాహం తర్వాత హన్సిక తన భర్తతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ రచ్చ చేస్తోంది.

ఫుల్ మూవీస్.. యమ బిజీ
ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ వరుసగా సినిమాలు చేస్తోన్న హన్సిక.. ఇప్పటికీ అదే స్పీడును కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ భామ తెలుగులో 'మై నేమ్ ఈజ్ శృతి', '105 మినిట్స్' వంటి సినిమాలు చేస్తోంది. అలాగే, తమిళంలోనూ 'రౌడీ బేబీ', 'గార్డియన్', 'గాంధారీ', 'మ్యాన్', 'పార్ట్నర్' వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.

అందులో మాత్రం బిజీగా
సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. హన్సిక మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తూ దూసుకుపోతోంది.

గ్లామర్ కంచె దాటిసి మరీ
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎంతో పద్దతిగానే కనిపించిన హన్సిక.. ఆ తర్వాత పాత్ర కంటే అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది.

బాత్‌టబ్‌లో బట్టల్లేకుండా
హాట్ హీరోయిన్ హన్సిక మొత్వానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్‌టబ్‌లో బట్టలు లేకుండానే దర్శనమిచ్చింది. కానీ, క్లీవేజ్ వరకు మాత్రమే చూపిస్తూ రచ్చ చేసింది. దీంతో హన్సిక షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇది ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











