మొదటిసారి అతిచిన్న బికినీలో హన్సికా అందాల రచ్చ.. ముట్టుకుంటే కందిపోయేలా..

ఒకప్పుడు బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించిన హన్సిక మొత్వాని ఆ తర్వాత పదహారేళ్ల ప్రాయంలోనే గ్లామర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట ఈ బ్యూటీ దేశముదురు సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న హన్సిక అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోలతో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రీసెంట్గా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన బికినీ అందాల ఫొటోలు చూస్తే ఎవరికైనా సరే మతిపోవాల్సిందే.. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..

వెనక్కి తిరిగి చూసుకోలేదు

వెనక్కి తిరిగి చూసుకోలేదు

పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా దేశముదురు సినిమా లో హన్సిక మొత్వాని గ్లామరస్ హీరోయిన్ గా వెండితెరపై కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా తమిళ్ హిందీ మలయాళం ఇలా అన్ని రకాల భాషల్లో సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

మొదట్లో అలా..

మొదట్లో అలా..

అలా పాఠశాల చదువు అయిపోగానే అమ్మడు డైరెక్ట్ గా సినిమా ప్రపంచంలో గ్లామరస్ హీరోయిన్ గా మరొక కొత్త కెరీర్ను మొదలుపెట్టింది. అతి తక్కువ కాలంలోనే హన్సిక మోత్వానీ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా కూడా గుర్తింపు అందుకుంది. మొదట్లో ఈ బ్యూటీకి పెద్ద సినిమాల్లో చాలా ఈజీ గా అవకాశాలు వచ్చాయి. తప్పకుండా నెంబర్ వన్ హీరోయిన్ గా కొన్నేళ్లపాటు కొనసాగుతుంది అని అందరూ అనుకున్నారు.

బిజీ బిజీగా.

బిజీ బిజీగా.

అయితే హన్సిక బ్యాడ్ లక్ ఏమిటో గాని మరికొన్నాళ్ళకు ఆమెకు వరుస అపజయాలు ఎదురవడంతో పెద్ద సినిమాల్లో అవకాశాలు అయితే రాలేదు. ఎక్కువగా మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ వస్తోంది. హన్సిక మరొక అదృష్టం ఏమిటి అంటే ఈ బ్యూటీ చేసిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ప్రతి ఏడాది మినిమం రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 ఘాటైన బికినీ అందాలు

ఘాటైన బికినీ అందాలు

ఇక హన్సిక మొత్వాని సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు ఆశ్చర్యాన్ని కలుగ జేస్తున్నాయి ఇక ఆమె బికినీకి సంబంధించిన ఫోటోలు కూడా చాలా రేర్ గా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా హన్సిక గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా ఘాటైన బికినీ అందాలను ప్రజెంట్ చేసింది.

చాలా అందంగా..

చాలా అందంగా..

రీసెంట్ గా హాలిడేస్ లో భాగంగా ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెళ్లిన బ్యూటీ ఒక బీచ్లో ఇలా బికినీ అందాలతో దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఎప్పుడూ హన్సికను ఇంత చిన్న బికినీలో చూడలేదు అని.. చాలా అందంగా ఉంది అంటూ ముట్టుకుంటే కంది పోయేలా ఉంది అని కూడా నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

 సినిమాల విషయానికి వస్తే..

సినిమాల విషయానికి వస్తే..

ఇక హన్సిక మోత్వాని సినిమాల విషయానికి వస్తే ఈ బ్యూటీ తెలుగులో చివరగా 2019లో సందీప్ కిషన్ తో తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ అనే సినిమా చేసింది. ఆ తర్వాత మరో సినిమాతో వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం చేతిలో అయితే నాలుగు సినిమాలు ఉన్నాయి ఇక అందులో మహా, పార్ట్నర్, 105 మినిట్స్ అనే కొన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X