Don't Miss!
- News
Mobile Crematorium: సంచార దహన వాటిక.. ఎక్కడంటే..
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Sports
INDvsNZ : హార్దిక్, షమీ అవుట్.. ఉమ్రాన్ ఇన్.. మూడో వన్డే ఆడే భారత జట్టు ఇదే!
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
హీరోయిన్ హన్సిక అందాల ఆరబోత: పెళ్లైన కొత్తలోనే ఊహించని విధంగా హాట్ షో
టాలీవుడ్‌లో ఎంతో మంది నటీమణులు తమదైన అందం, అభినయంతో చాలా కాలం పాటు హవాను చూపించి స్టార్లుగా సత్తా చాటారు. అలాంటి వారిలో గ్లామరస్ హీరోయిన్ హన్సిక ఒకరు. చిన్న వయసులోనే యాక్టింగ్ కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. దక్షిణ భారతదేశం మొత్తంలో ప్రభావాన్ని చూపించింది. తద్వారా సుదీర్ఘ కాలం పాటు వరుసగా అవకాశాలను దక్కించుకుని సందడి చేసింది. ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోన్న హన్సిక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

టీనేజ్‌లో ఎంట్రీ.. ఫుల్ ఫేమస్
టీనేజ్‌లోనే
హన్సిక
మొత్వానీ
సినీ
రంగంలోకి
అడుగు
పెట్టింది.
ఈ
క్రమంలోనే
హిందీలో
'హవా',
'కోయి
మిల్‌గయా',
'జాగో',
'హమ్
కౌన్
హై',
'అబ్ర
క
దబ్ర'
వంటి
సినిమాలను
చేసింది.
ఆ
తర్వాత
చాలా
గ్యాప్
తీసుకున్న
హన్సిక..
అల్లు
అర్జున్
'దేశముదురు'తో
హీరోయిన్‌గా
ఎంట్రీ
ఇచ్చింది.
ఇది
హిట్
అవడంతో
ఆమెకు
తెలుగులో
అదిరే
ఆరంభం
దక్కింది.
యాంకర్ విష్ణుప్రియ ఎద అందాల జాతర: బీచ్‌లో తడిచిన శరీరంతో ఘాటుగా!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా
'దేశముదురు'
మూవీ
తర్వాత
హన్సికకు
టాలీవుడ్‌లో
ఆఫర్లు
దక్కాయి.
ఈ
క్రమంలోనే
ఈ
బ్యూటీ
దాదాపు
చాలా
మంది
స్టార్
హీరోలతో
కలిసి
స్క్రీన్
షేర్
చేసుకుంది.
ఫలితంగా
బడా
హీరోయిన్‌గా
ఎదిగిపోయింది.
ఈ
క్రమంలోనే
హిందీ,
తమిళం,
మలయాళం,
కన్నడ
భాషల్లోనూ
సినిమాలు
చేసింది.
తద్వారా
ఆయా
ఇండస్ట్రీల్లోనూ
వరుస
చిత్రాలతో
హవాను
చూపించింది.

ఇప్పుడు కూడా జెట్ స్పీడుతో
చాలా కాలం పాటు స్టార్‌గా హవాను చూపించిన హన్సిక.. ఇప్పటికీ అదే స్పీడును కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ భామ తెలుగులో 'మై నేమ్ ఈజ్ శృతి', '105 మినిట్స్' వంటి సినిమాలు చేస్తోంది. అలాగే, తమిళంలోనూ ఎన్నో చిత్రాల్లో భాగం అయింది. వీటితో పాటు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ జెట్ స్పీడుతో వెళ్తోంది.
నగ్నంగా ఆదా శర్మ అరాచకం: వీటిలో మీ ఫేవరెట్ ఏది అంటూ పచ్చిగా!

అతడితో పెళ్లి.. ఫుల్ ఎంజాయ్
సౌత్ నుంచి నార్త్ వరకూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హన్సిక మోత్వానీ గత ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆమె డిసెంబర్ 4న ప్రియుడు సోహైల్ ఖతురియాను వివాహం చేసుకుంది. ఈ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక, పెళ్లి తర్వాత హన్సిక తన భర్తతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా హాలీడే ట్రిప్‌లకు కూడా వెళ్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
నటిగా చాలా ఏళ్లు పాటు వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. హన్సిక మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.
బీచ్‌లో రెచ్చిపోయిన జబర్ధస్త్ రీతూ: హాట్ షోలో గీత దాటి లోపలివి కూడా చూపిస్తూ!

గ్లామర్ ట్రీట్ ఇస్తూ హల్‌చల్
హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలో హన్సిక.. ఆ తర్వాత పాత్ర కంటే అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతోంది.

హన్సిక లేటెస్ట్ పిక్స్ వైరల్‌గా
క్యూట్ హీరోయిన్ హన్సిక మొత్వానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె అతి చిన్న డ్రెస్ ధరించి ఉంది. అలాగే షర్ట్‌ను పైకి లేపి నాభి అందాలు చూపిస్తోంది. అలాగే థైస్‌ను కూడా షో చేస్తూ రెచ్చిపోయింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ బాగా వైరల్ అయిపోయాయి.