బికినీకి మించిన హనీ రోజ్ ఎక్స్ పోజింగ్.. అదే ఫోకస్ అయ్యేలా హాట్ ఫొటోలు
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ వారిలో అతి తక్కువ మంది మాత్రమే పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో ఈ ఏడాది చెప్పుకోవాల్సిన పేరు హనీ రోజ్. నటసింహం బాలకృష్ణతో కలిసి వీర సింహా రెడ్డి సినిమాలో నటించిన ఈ మలయాళి భామ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఫలితంగా వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ హవనా చాటుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేస్తోంది. అలాంటి కొన్ని పిక్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. అవేంటో లుక్కేద్దామా!
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..: హాట్ బ్యూటి హనీ రోజ్ అసలు పేరు హనీ రోజ్ వర్గీస్. ఈ ముద్దుగుమ్మకు ధ్వని, పొన్ను అని ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. ఈ గ్లామరస్ బ్యూటి 1989 మే 17వ రోజున కేరళలోని మూలమట్టం అనే గ్రామంలో సైరో-మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. మూలమట్టంలోని షెమ్ ఉన్నత పాఠశాలలో చదివిన ఈ భామ సెయింట్ జేవియర్స్ వుమెన్ కాలేజీలో ఇంగ్లీషులో బ్యాచ్ లర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పొందింది.

ముందుగా మాలీవుడ్ లో..: ఇక బ్యూటిఫుల్ హనీరోజ్ నటన డ్యాన్స్ పై మక్కువతో హనీ తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. హనీ రోజ్ తన 14వ సంవత్సరంలో 2005లో "బాయ్‌ఫ్రెండ్" చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇందులో ఈ బ్యూటి సపోర్టింక్ క్యారకెట్ర్ చేసింది. అనంతరం ముధల్ కనవే అనే తమిళ్ రొమాంటిక్ డ్రామా మూవీతో కోలీవుడ్ లోకి తెరంగేట్రం చేసింది ఈ భామ.
వెండితెరపై ఫోకస్..: ఇక 2009 నుంచి హాని రోజ్ అసలు సినీ కెరీర్ స్టార్ట్ అయ్యింది. మొదట్లో ఆమె అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నాలు చేయకుండా తనని తాను నోరూపించుకోవాలనుకుంది. అందుకే అనేక షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో హనీ నటనకు ప్రశంసలు లభించాయి. ఇక ఆ తరువాత మెల్లగా ఈ అమ్మడు వెండితెరపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించింది.

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో..: మలయాళ చిత్ర పరిశ్రమలో హనీ రోజ్ "త్రివేండ్రం లాడ్జ్," "హోటల్ కాలిఫోర్నియా," "కుంబళంగి నైట్స్" వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. అలాగే అప్పట్లో తమిళ తెలుగు చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో ఈ బ్యూటీ 2008లో వచ్చిన ముత్యాల సుబ్బయ్య 50వ డైరెక్టెడ్ మూవీ ఆలయం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 2014లో వరుణ్ సందేశ్ ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలో నటించింది.
గ్లామర్ కు ఫిదా..: ఇక హనీ రోజ్ ఇటీవల ఊహించిన విధంగా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో కనిపించింది. ఆమె వీరసింహారెడ్డి పాత్రకు జోడిగా మాత్రమే కాకుండా యంగ్ బాలయ్యకు తల్లిగా కూడా కనిపించి ఆశ్చర్యానికి గురి చేసింది. హనీ రోజ్ గ్లామర్ కు, నటనకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిదా అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకోవడంతో హానీకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

చీర కొంగు జరగడంతో..: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్యూటిఫుల్ హనీ రోజ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో పింక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీ కట్టుకున్న హనీ రోజ్ తన అందాలను ఆరబోసింది. ఈ ఫొటోల్లో చీర కొంగు జరగడంతో ఆమె నాభి అందాలు కొంటెగా అట్రాక్ట్ చేస్తున్నాయి. చీరలోనూ బికినీ కంటే హాట్ గా ఉందని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.



Click it and Unblock the Notifications











