twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా సైజుల గురించి నీకెందుకు? నన్ను చూస్తే అదే ఆలోచనా? ఇలియానా ఫైర్

    |

    అందాల తార ఇలియానా డీక్రజ్ మరోసారి తనపై వస్తున్న ట్రోల్స్‌పై ఆవేదన వ్యక్తం చేసింది. తన శరీరాకృతిని టార్గెట్ చేసుకొని కొందరు చేసే కామెంట్లపై ఘాటుగా స్పందించింది. ఎదుటి వ్యక్తి అందాన్ని ఆశించకుండా వారిలోని లోపాలను ఎత్తి చూపడం ఎంత వరకు సమంజసం అంటూ ఇలియానా ప్రశ్నించింది. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ..

     నా శరీరాకృతిపై ఎదుటి వారికి

    నా శరీరాకృతిపై ఎదుటి వారికి

    నా శరీరాకృతిపై ఎదుటి వారికే కాకుండా నాకు కూడా కొంత బెంగ ఉంటుంది. కొన్ని దేహంలోని కొన్ని పార్టులు నాకే నచ్చవు. కాకపోతే నా శరీరంలో కొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా నా దేహంలోని లోపాలను ఎత్తి చూపుతారు అంటూ ఇలియానా పేర్కొన్నారు.

     నా బాడీ కింది భాగం గురించి

    నా బాడీ కింది భాగం గురించి

    నా బాహ్య రూపంపై నాకు ఎప్పుడూ బెంగగానే ఉంటుంది. నా శరీర కింది భాగం అస్తవ్యస్తంగా ఉంటుంది. దాంతో నేను ఎలా కనిపిస్తానోననే అంశం నన్ను వెంటాడుతుంటుంది. నా నడుము చాలా విశాలంగా ఉంటాయి. నా తొడలు లావుగా ఉంటాయి. ఇక నా నడుము చాలా సన్నగా ఉంటుంది. వీటికి తోడు నా పొట్ట ఫ్లాట్‌గా ఉండదు అని ఇలియానా పేర్కొన్నారు.

    నా శరీర ఎదభాగం ఎలా ఉందంటే

    నా శరీర ఎదభాగం ఎలా ఉందంటే

    ఇక నా శరీరభాగం విషయానికి వస్తే.. నా ఎద అందాలు అంత పెద్దగా ఉండవు. నా చేతులు సన్నా ఉంటాయి. ముక్కు స్ట్రెయిట్‌గా ఉండదు. పెదాలు కూడా సరిగా ఉండవు. ఇక చూడటానికి నేను పొడవుగా కనిపించను. నల్లగా ఉండటం వల్ల ఇతరుల కంటే అందంగా ఉండననే భావన నాలో ఉంటుంది అంటూ ఇలియానా పేర్కొన్నది.

     నా సైజుల గురించి చెప్పాలంటే

    నా సైజుల గురించి చెప్పాలంటే

    నా శరీరం ఓ సరైన క్రమంలో ఉండకపోవడం నాకు బాధగా ఉంటుంది. కొందరు నీ సైజుల గురించి చెప్పమంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. అలా చెప్పడానికి చాలా భయం వేస్తుంది. కొన్నిసార్లు అద్దం ముందు చేసుకోవాలంటే నాకు ఇష్టం ఉండదు అంటూ తన శరీరాకృతి ఇలియానా సమీక్షించుకొన్నారు.

     బిగ్‌ బుల్ చిత్రంలో ఇలియానా

    బిగ్‌ బుల్ చిత్రంలో ఇలియానా

    ఇక ఇలియానా కెరీర్ విషయానికి వస్తే... హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బిగ్‌బుల్ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ అన్‌ఫెయిర్ అండ్‌ లవ్లీ చిత్రంలోనూ రణ్‌దీప్ హుడాతో కలిసి నటిస్తున్నారు.

    English summary
    Actress Ileana D'cruz reveals about her Body Dysmorphia. She wrote in instagram that, I’ve always worried about how I looked. I’ve worried my hips are too wide, my thighs too wobbly, my waist not narrow enough, my tummy not flat enough, my boobs not big enough, my butt too big, my arms too jiggly, nose not straight enough, lips not full enough.....I’ve worried that I’m not tall enough, not pretty enough, not funny enough, not smart enough, not “perfect” enough.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X