బ్రాలో సిగ్గు వదిలేసిన ఇలియానా: ఎద అందాలను ఏమాత్రం దాచుకోకుండానే!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంత కాలం పాటు ఆఫర్లను అందుకోవడం చాలా కష్టమైన పని. అలాంటిది సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి స్టార్లుగా సందడి చేయడం అంటే అసాధ్యమనే చెప్పాలి. ఇలాంటి దాన్నే సుసాధ్యం చేసి చూపించింది గోవా చిన్నది ఇలాయానా. చిన్న వయసులోనే స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ ఎన్నో ఏళ్ల పాటు టాలీవుడ్‌లో ప్రభావాన్ని చూపించింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా రాణించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే ఇలియానా తాజాగా ఓ పిక్ వదిలింది. దాన్ని మీరే చూసేయండి మరి!

చిన్న వయసులోనే స్టార్‌డమ్:టీనేజ్‌లో ఉన్నప్పుడే ఇలియానా 'దేవదాసు' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మొదటి చిత్రంతోనే గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న ఈ చిన్నది ఫుల్ పాపులర్ అయింది. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఇలియానా టాలీవుడ్‌లోని స్టార్లు అందరితోనూ ఆడిపాడింది. ఇలా ఎన్నో హిట్లతో స్టార్‌గా ఎదిగిపోయింది.

Actress Ileana DCruz Bikini Selfie Viral In Internet

టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది:తెలుగులో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన ఇలియానా.. ఆ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బంది పడింది. దీంతో టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. కొంత కాలానికి ఇలియానా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినా.. ఆమెకు నిరాశే ఎదురైంది.

హీరోయిన్ బ్రదర్‌తో డేటింగ్:హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పటి నుంచి స్టార్‌గా హవాను చూపించిన ఇలియానా.. పర్సనల్‌ లైఫ్‌లో మాత్రం ఇబ్బందులు పడింది. దీనికి కారణం ఆమె ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో లవ్ ట్రాక్ నడిపి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత డిప్రెషన్‌లోకి సైతం వెళ్లింది. ఇక, ఇప్పుడు ఇలియానా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సోదరుడితో ప్రేమలో ఉందని టాక్.

Actress Ileana DCruz Bikini Selfie Viral In Internet

ఆ చిత్రాలు... తెలుగులోనూ:డిప్రెషన్‌లోకి వెళ్లడంతో బాగా లావైన ఇలియానా.. చాలా కాలం సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత తేరుకున్న ఈ బ్యూటీ అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే Sab Gazab అనే మ్యూజిక్ వీడియోను చేసింది. అలాగే, Unfair & Lovely అనే సినిమాలోనూ నటించింది. అంతేకాదు, తెలుగులోకి మళ్లీ వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్:దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ ఏకధాటిగా సినిమాలు చేస్తూ వచ్చిన ఇలియానా.. కొంత కాలంగా పెద్దగా ఆఫర్లను అందుకోవడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ మజాను పంచుతోంది.

Actress Ileana DCruz Bikini Selfie Viral In Internet

అన్ని భాగాలూ కనిపించేలా:టాలీవుడ్ ఫార్మర్ స్టార్ హీరోయిన్ ఇలియానా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ బాగా తెలుసు. ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. వీటిలో తన బాడీ పార్టులను చూపిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. మొత్తంగా తన బోల్డు షో ఇలియానా ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

ఇలియానా ఘాటు సెల్ఫీ:తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఇలియానా ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా మాత్రమే ధరించి ముందుకు పడుకుని మరీ సెల్ఫీ తీసుకుంది. దీంత ఆమె ఎద అందాలన్నీ ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. దీంతో నెటిజన్ల నుంచి ఈ పిక్‌కు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇలియానా షేర్ చేసిన ఈ ఘాటు సెల్ఫీ విపరీతంగా వైరల్‌ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X