బట్టలు విప్పేసి షాకిచ్చిన ఇలియానా: అసలైనవే చూపిస్తూ ఘాటు సెల్ఫీ
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా.. కొందరు మాత్రమే స్టార్లుగా హవాను చూపించి.. సుదీర్ఘ కాలం పాటు వరుస చిత్రాలతో సందడి చేశారు. అందులో గోవా చిన్నది ఇలియానా డిక్రూజ్ ఒకరు. నాజూకైన ఫిగర్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఊపేసిన ఈ భామ.. అనతి కాలంలోనే సూపర్ స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్లింది. కానీ, కొంత కాలంగా సినిమాలు లేక ఇబ్బంది పడుతోంది. అయినా సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే ఇలియానా తాజాగా ఓ హాట్ సెల్ఫీ వదిలింది. దానిపై మీరే లుక్కేయండి!

టీనేజ్‌లో వచ్చి.. స్టార్‌డమ్
టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలో సత్తా చాటిన ఇలియానా 'దేవదాసు' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. అందులో అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది ఫుల్ ఫేమస్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఇలియానా టాలీవుడ్‌లోని స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.

తెలుగు సినిమాలకు గ్యాప్
చాలా కాలం పాటు టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో హవాను చూపించిన ఇలియానాకు కొంత కాలం పాటు వరుసగా ఫ్లాపులు ఎదరయ్యాయి. దీంతో ఆమె తెలుగు చిత్రాలకు టాటా చెప్పింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి ఎంటరైంది. అక్కడ కూడా ఆమెకు మంచి పేరు వచ్చింది. అనంతరం ఇలియానా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినా మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో పూర్తిగా దూరమైంది.

హీరోయిన్ సోదరుడితో లవ్
వరుస సినిమాలతో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను ఏర్పరచుకున్న ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు అతడితో కలిసి ఎంజాయ్ చేసి బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత డిప్రెషన్‌లోకి సైతం వెళ్లింది. ఇక, ఇప్పుడు ఇలియానా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సోదరుడితో లవ్ ట్రాక్ సాగిస్తోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

చేతిలో అవే.. తెలుగులోనూ
ఆండ్రూతో బ్రేకప్ అయిన తర్వాత ఇలియానా డిప్రెషన్‌కు వెళ్లడంతో బాగా ఫ్యాట్‌గా మారింది. దీంతో మళ్లీ పర్‌ఫెక్ట్ ఫిగర్ కోసం చాలా శ్రమించింది. ఇలా తన ఫిజిక్‌ను తిరిగి తెచ్చుకున్న ఆమె.. ఆఫర్ల కోసం వేచి చూస్తోంది. ఇలా ఇప్పుడు హిందీలో కొన్ని సినిమాల్లో నటిస్తోంది. అలాగే, తెలుగులోనూ ఆఫర్లు అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇలా త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతుందని టాక్.

ఎక్కువగా అందులో బిజీగా
తెలుగుతో పాటు బాలీవుడ్‌లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా వెండితెరపై సందడి చేయకున్నా ఇలియానా మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ హైలైట్ అవుతోంది.

నాజూకైన అందాలు చూపి
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఆమె అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో తన బాడీ పార్టులను చూపిస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. అలాగే, తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

ఫ్యాన్స్‌కు హోళీ స్పెషల్
ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్‌ను అమాంతం విప్పేసి బ్రా మాత్రమే ధరించి కనిపించింది. అది కూడా టాప్ యాంగిల్ నుంచి తీసుకుంది కావడంతో ఆమె ఎద అందాలన్నీ కనిపిస్తున్నాయి. ఇందులో రంగులు పూసుకున్న ఆమె హోళీ శుభాకాంక్షలు చెప్పింది. దీంతో ఇలియానా సెల్ఫీ విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











