హాట్ షోలో హద్దు దాటిన ఇలియానా: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా సందడి చేశారు. తద్వారా ఫాలోయింగ్‌ను, రెమ్యూనరేషన్‌ను, ఆఫర్లను భారీగా అందుకుని హవాను చూపించారు. అలాంటి వారిలో గోవా చిన్నది ఇలియానా డిక్రూజ్ ఒకరు. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అదిరిపోయే యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ.. సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌ను ఏలేసింది. అయితే, కొంత కాలంగా సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇలియానా ఓ హాట్ పిక్ వదిలింది. దాన్ని మీరే చూడండి!

అలా ఎంటర్.. స్టార్‌గా ఎదిగి

అలా ఎంటర్.. స్టార్‌గా ఎదిగి

చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఇలియానా 'దేవదాసు' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అందులో అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది ఫుల్ ఫేమస్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఇలియానా టాలీవుడ్‌లోని స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుని బడా హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

టాలీవుడ్‌కు దూరమైన నటి

టాలీవుడ్‌కు దూరమైన నటి

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన ఇలియానాకు కొంత కాలం పాటు వరుసగా పరాజయాలే వచ్చాయి. దీంతో ఆమె తెలుగు చిత్రాలకు గ్యాప్ ఇచ్చింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అయితే, అక్కడ ఆమెకు మంచి పేరు వచ్చింది. అనంతరం ఇలియానా 'అమర్ అక్బర్ ఆంటోనీ'తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినా మళ్లీ నిరాశే ఎదురైంది.

లవ్ ఫెయిల్... మళ్లీ లవ్‌లో

లవ్ ఫెయిల్... మళ్లీ లవ్‌లో

చాలా భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు అతడితో కలిసి ఎంజాయ్ చేసి బ్రేకప్ చెప్పేసింది. ఇక, ఇప్పుడు ఇలియానా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సోదరుడితో ప్రేమాయణం సాగిస్తోందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

రీఎంట్రీ కోసం ప్రయత్నం

రీఎంట్రీ కోసం ప్రయత్నం

మొదటిసారి లవ్ బ్రేకప్ అయిన తర్వాత ఇలియానా డిప్రెషన్‌కు వెళ్లడంతో తన రూపాన్ని కోల్పోయింది. దీంతో మళ్లీ పర్‌ఫెక్ట్ ఫిగర్ కోసం చాలా శ్రమించింది. ఇలా తన ఫిజిక్‌ను తిరిగి తెచ్చుకున్న ఆమె.. ఆఫర్ల కోసం వేచి చూస్తోంది. ఇలా ఇప్పటికే హిందీలో కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే, తెలుగులోనూ ఆఫర్లు అందుకోవడానికి ప్రయత్నిస్తోన్నా ఫలితం దక్కట్లేదు.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా వెండితెరపై సందడి చేయకున్నా ఇలియానా మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్‌తో రెచ్చగొడుతూ

హాట్ ట్రీట్‌తో రెచ్చగొడుతూ

హాట్ బ్యూటీ ఇలియానా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఆమె అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో తన బాడీ పార్టులను చూపిస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. అలాగే, తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌నే షేక్ చేస్తూ తెగ హైలైట్ అవుతోంది.

బికినీలో ఇలియానా సెల్ఫీ

బికినీలో ఇలియానా సెల్ఫీ

తాజాగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో బికినీ మాత్రమే ధరించి కనిపించింది. అది కూడా టాప్ యాంగిల్ నుంచి తీసుకుంది కావడంతో ఆమె పైనుంచి కింద వరకూ అందాలన్నీ కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇలియానా సెల్ఫీ విపరీతంగా వైరల్‌ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X