జాన్వీ కపూర్ ఎద అందాల అరాచకం: టైట్ టాప్‌లో యమా హాట్ ట్రీట్

జాన్వీ కపూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ చిన్నది ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా ప్రపంచానికి పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా ఆమె స్టార్‌డమ్‌కు క్రమంగా పెంచుకుంటూనే ఉంది. అదే సమయంలో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూడండి మరి!

హీరోయిన్‌గా... గ్రాండ్ ఎంట్రీతో

హీరోయిన్‌గా... గ్రాండ్ ఎంట్రీతో

లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి కూతురిగా చిన్నప్పుడే ఫుల్ పాపులర్ అయిన జాన్వీ కపూర్.. వేసుకునే డ్రెస్‌లు, చేసే పనులతో దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. అలా టీనేజ్‌లోనే 'ధడక్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయింది. దీనికితోడు ఇది వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరడంతో ఆమె ఫుల్ ఫేమస్ అయింది.

తనదైన చిత్రాలతో సందడిగా

తనదైన చిత్రాలతో సందడిగా

'ధడక్' మూవీతో జాన్వీ కపూర్‌కు నేషనల్ రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. దాన్ని కంటిన్యూ చేసుకునేలా ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకుని ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. అయితే మరో ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది.

గుడ్ కాదు బ్యాడ్.. మిలీతో రెడీ

గుడ్ కాదు బ్యాడ్.. మిలీతో రెడీ

జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. ఇటీవలే ఈ అమ్మడు 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీతో వచ్చింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ఆశించిన రీతిలో స్పందన దక్కలేదు. ఇక, బోనీ కపూర్ నిర్మిస్తోన్న 'మిలీ' అనే సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటించింది. ఇది నవంబర్ 4న రాబోతుంది. దీనితో పాటు 'దోస్తానా 2'లోనూ జాన్వీ నటించింది.

తెలుగులోకి రావాలని చూస్తూ

తెలుగులోకి రావాలని చూస్తూ

జాన్వీ కపూర్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం కాబోతుందని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ సినిమాల్లో ఆమె భాగమైందని ఊహాగానాలు వచ్చాయి. కానీ, వాటిని బోనీ కపూర్ ఖండించారు. అయితే, ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే దిశగా ప్లాన్లు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా

హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ టైంలోనే జాన్వీ కపూర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. అయినప్పటికీ.. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

 గ్లామర్ ట్రీట్ ఇస్తూ హడావిడి

గ్లామర్ ట్రీట్ ఇస్తూ హడావిడి

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలనే ఎక్కువగా వదులుతోంది. ఫలితంగా ఈ బ్యూటీ తరచూ హాట్ టాపిక్ అవడంతో పాటు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వస్తోంది.

జాన్వీ హాట్ ఫొటోలు వైరల్‌గా

జాన్వీ హాట్ ఫొటోలు వైరల్‌గా

తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టైట్ డ్రెస్ వేసుకుని విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ ఎద అందాలు భారీ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X