Janvhi Kapoor: ఎద అందాలు మరోసారి బయటపెట్టేసిన జాన్వీ.. ఈ లుక్కేంటి బాబోయ్!

జాన్వీ కపూర్ గ్లామరస్ పోటీ ప్రపంచంలో బాగానే హైలెట్ అవుతోంది. శ్రీదేవి వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ అందుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఇంకా సక్సెస్ కావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి గ్లామర్ కు మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక అప్పుడప్పుడు జాన్వీ కపూర్ స్పెషల్ ఫోటోషూట్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. రీసెంట్ గా కూడా అమ్మడు మరోసారి హీటెక్కించే అందంతో దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలలోకి వెళితే..

మంచి హీరోయిన్ గా గుర్తింపు:జాన్వి కపూర్ చిన్నతనం నుంచి తల్లి శ్రీదేవి తరహాలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు అందుకోవాలి అని అనుకుంది. ఇక అందుకు తగ్గట్టుగానే నటనలో డ్యాన్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఇక తల్లి ఆశీర్వాదంతోనే మొదట దడక్ అనే సినిమా చేసింది అయితే ఆ సినిమా చూడకుండానే శ్రీదేవి కన్నుమూసిందే. ఆ తరువాత జాన్వీ నటిగా తనను తాను మెరుగుపరుచుకునే విధంగా కొనసాగుతోంది.

Actress Janvhi Kapoor never before new glamorous look viral

అందంతో మాత్రం..:అయితే శ్రీదేవి తరహాలో నటన పరంగా అయితే మంచి గుర్తింపును అందుకోలేకపోయిన జాన్వీకపూర్ తన అందంతో మాత్రం కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో చాలా తొందరగా వైరల్ అవుతూ ఉంటాయి. జాన్వి కపూర్ తనదైన శైలిలో డిఫరెంట్ ఫోటోలతో కూడా కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫోటోలో కూడా ఏదో ఒక విధంగా సైలెంట్ అయ్యే విధంగా జాగ్రత్త తీసుకుంటూ ఉంటుంది.

Actress Janvhi Kapoor never before new glamorous look viral

మరో రేంజ్ కు వెళ్లేలా..:హిందీలో కొన్ని సినిమాలు చేసిన జాన్వి కపూర్ ఇప్పటివరకు సరైన బాక్స్ ఆఫీస్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఆమెకు మాత్రం అవకాశాలు చాలానే వస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఫ్యాన్ ఇండియా హీరోలతో కూడా నటించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఈ సినిమా సక్సెస్ అయితే మరో రేంజ్ కు వెళ్లాలని ఈ బ్యూటీ ఆశపడుతోంది.

Actress Janvhi Kapoor never before new glamorous look viral

ఎద అందాలు మొత్తం హైలెట్ అయ్యేలా..:ఇక జాన్వి కపూర్ సినిమాలతో బిజీగా ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్ దగ్గరవుతూనే ఉంది. ఆమె పోస్ట్ చేసే గ్లామరస్ ఫోటోలు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక రీసెంట్ గా మరోసారి తన ఎద అందాలు మొత్తం హైలెట్ అయ్యే విధంగా షాక్ అయితే ఇచ్చింది. స్టైలిష్ డ్రెస్ లో జాన్వీ కపూర్ గతంలో ఎప్పుడు లేనంత ఘాటుగా అయితే దర్శనం ఇచ్చింది.. అని నెటిజన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

Actress Janvhi Kapoor never before new glamorous look viral

బికినీలో కంటే వయ్యారంగా..:ఎప్పటిలానే ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. జాన్వి కపూర్ గతంలో బికినీలో కూడా కనిపించింది. కానీ ఇంత హాటుగా మాత్రం కనిపించలేదు అని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. ఈ బ్యూటీ మాత్రం రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో కూడా జాన్వీని తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X