Don't Miss!
- News
Tollywood News: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విషాదం.. యువ నటుడు ఆత్మహత్య..
- Finance
Adani Cement: మూతపడ్డ అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలు..! అయోమయంలో 20 వేల కుటుంబాలు..
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Lifestyle
చలికాలంలో అల్లం తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి, ఎందుకో తెలుసా?
- Sports
Team India : టీమిండియా ముందున్న అతి పెద్ద సమస్య.. వరల్డ్ కప్ గెవాలంటే సమస్య తీరాల్సిందే!
- Automobiles
భారత్లో Aura ఫేస్లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Keerthy Suresh: మొదటిసారి అర్ధనగ్నంగా కీర్తి సురేష్.. బికినీ రేంజ్ లో షాక్ అయ్యేలా..
గ్లామర్ తో కాకుండా అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఒక్కటుకునే హీరోయిన్స్ లలో కీర్తి సురేష్ ఒకరు. క్యూట్ లుక్స్ తో అమ్మడు చాలా బ్యూటీఫుల్ గా కనిపిస్తూ ఓ వర్గం వారిని తన అందంతో కట్టిపడేస్తుంది. అయితే కీర్తి సురేష్ గ్లామర్ విషయంలో మాత్రం పెద్దగా హద్దులు దాటిన సందర్భాలు లేవు. సోషల్ మీడియాలో కూడా ఆమె ఒక లిమిట్స్ లోనే గ్లామరస్ ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ ఉంటుంది. అయితే మొదటిసారి మాత్రం కీర్తి సురేష్ తన హాలిడే సీజన్ ను ఎంజాయ్ చేసిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక అందులో ఎప్పుడూ లేనంత ఘాటుగా కనిపించడం విశేషం. అందుకు సంబంధించిన ఫోటోల వివరాల్లోకి వెళితే..

బ్రాండ్ ఇమేజ్ సినిమాలు
సినిమా ఇండస్ట్రీలో మొదట సింపుల్ లవ్ స్టోరీలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కీర్తి సురేష్ మహానటి సినిమాతో మాత్రం కెరిర్ కు సరిపోయేంత క్రేజ్ అందుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడమే కాకుండా కీర్తి సురేష్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ ను తీసుకువచ్చింది. ఇక తర్వాత ఈ బ్యూటీ అయితే వెనక్కి తిరిగి చూసుకోకుండా చాలా వేగంగా సినిమాలను చేసుకుంటూ వస్తోంది.

ప్రయోగాలు చేస్తున్న కీర్తి
గతంలో ఏ హీరోయిన్ చేయని విధంగా కీర్తి సురేష్ కంటిన్యూగా కొన్ని లేడీ ఓరియంటల్ ప్రాజెక్టులను చేసిన విషయం తెలిసిందే. ఇక అందులో అయితే ఎక్కువ సినిమాలు ఓటీటీ లోనే విడుదల కావడం విశేషం. రెగ్యులర్ గా కాకుండా కీర్తి సురేష్ ప్రతిసారి ఏదో ప్రయోగం చేస్తూనే ఉంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆమెను నటించిన సినిమాలు ఈ మధ్య కొంత నిరాశపరుస్తున్నాయి.

మహేష్ బాబుతో
సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ మహేష్ బాబుతో కూడా జతకట్టిన విషయం తెలిసిందే. సర్కారు వారి పాటలో కీర్తి ఒకవైపు క్యూట్ గా కనిపిస్తూనే మరొకవైపు గ్లామర్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే కమర్షియల్ గా వచ్చిన ఆ మూవీ పూర్తిస్థాయిలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

డోస్ పెంచిన కీర్తి
ఇక కీర్తి సురేష్ ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా ప్రకృతిని ఎంజాయ్ చేసే విధంగా హాలిడే సీజన్స్ ను సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ మాల్దీవ్స్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. కీర్తి సురేష్ సాధారణంగా గ్లామర్ డోస్ ఎక్కువగా లేకుండానే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఆమె ఇంకాస్త డోస్ పెంచింది అని చెప్పాలి.

అర్థనగ్నంగా షాకింగ్ లుక్
ఒక ఫోటోలో అయితే కీర్తి సురేష్ అర్థనగ్నంగా కనిపిస్తూ ఫాలోవర్స్ కు షాక్ ఇచ్చింది. ఒక విధంగా అది బికినీ కంటే ఘాటుగా ఉంది అనే విధంగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. కీర్తి సురేష్ ఈసారి డోస్ పెంచిన కూడా ఏ మాత్రం వల్గర్ గా అనిపించుకోకుండా చాలా క్యూట్ గా కూడా ఉంది అనే కామెంట్స్ వస్తున్నాయి. విభిన్నమైన రకాల ఫోటోలను పోస్ట్ చేసిన కీర్తి సురేష్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకుంటోంది. మరి రాబోయే రోజుల్లో అమ్మడు ఇంకా ఎలాంటి స్టిల్స్ ఇస్తుందో చూడాలి.