బాత్రూంలో రెచ్చిపోయిన కేతిక శర్మ: అమాంతం ప్యాంట్ విప్పేసి మరీ!

సాధారణంగా సినీ రంగంలో అమ్మాయిలు సుదీర్ఘ కాలం పాటు రాణించాలంటే విజయాలు సాధించడం తప్పనిసరి. కానీ, కొంత మంది మాత్రం ఫలితాలతో సంబంధం లేకుండానే ఆఫర్లను సొంతం చేసుకుంటోన్నారు. అందులో ఢిల్లీ భామ కేతిక శర్మ ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన నటనతో మెప్పిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పటి వరకూ హిట్ కొట్టకున్నా ఎన్నో చిత్రాల్లో నటిస్తోంది. తద్వారా కెరీర్‌ను ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ కేతిక రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

ఒక్క వీడియోతో సంచలనం

ఒక్క వీడియోతో సంచలనం

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే కేతిక శర్మ మోడల్‌గా పాపులర్ అయింది. ఆ రంగంలో రాణించిన ఈ చిన్నది.. చాలా బ్రాండ్లకు చేసిన యాడ్స్‌లో నటించింది. ఆ తర్వాత 2016లో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోలో కనిపించింది. దీనికి భారీ రెస్పాన్స్ రావడంతో పాటు ఆమెకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కింది. దీంతో కేతిక శర్మ అప్పట్లో సంచలనం అయింది.

రొమాంటిక్‌గా ఎంట్రీ ఇచ్చేసి

రొమాంటిక్‌గా ఎంట్రీ ఇచ్చేసి


సోషల్ మీడియా పుణ్యమా అని సెన్సేషన్‌గా మారిపోయిన కేతిక శర్మకు ఎన్నో షోలు, సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ భామ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అయితే, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ, కేతిక మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లకు క్రష్‌గా మారింది.

వరుస సినిమాలు.. నిరాశగా

వరుస సినిమాలు.. నిరాశగా


హీరోయిన్‌గా తెలుగులో మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయిన కేతిక శర్మకు ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రెండో చిత్రంగా ఆమె నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది కూడా హిట్ అవలేదు. ఇక, ఇటీవలే కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ చేసినా.. ఇదీ అంతగా ఆడలేదు.

ఆఫర్లు ఫుల్.. పవన్ మూవీలో

ఆఫర్లు ఫుల్.. పవన్ మూవీలో

కేతిక శర్మ ఇప్పటి వరకూ తెలుగులో నటించిన సినిమాలన్నీ సక్సెస్ కాలేదు. అయినప్పటికీ ఆమెకు అవకాశాలు మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో రాబోతున్న 'వినోదయ సీతమ్' రీమేక్‌లో కేతిక శర్మ ఆఫర్ పట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు తెలుగు, తమిళంలోనూ ఆమె సినిమాలు చేస్తోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగా

అక్కడ మాత్రం ఫుల్ బిజీగా

కేతిక శర్మ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోడానికి సోషల్ మీడియాలో కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే ఆమె ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూనే ఉంటోంది.

లేలేత అందాలతో కవ్విస్తూ

లేలేత అందాలతో కవ్విస్తూ

సోషల్ మీడియాలో కేతిక శర్మ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. అంతలా ఆమె కొంత కాలంగా హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో తన లేలేత అందాలను చూపిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. తద్వారా కేతిక శర్మ తరచూ వార్తల్లో నిలుస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది.

బాత్రూం పిక్స్ వదిలిందిగా

బాత్రూం పిక్స్ వదిలిందిగా

బబ్లీ బ్యూటీ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ చిన్నది బాత్రూంలో అద్దం ముందర నిల్చుని ప్యాంట్ బటన్స్ విప్పేసింది. అంతేకాదు, ఘాటు ఫోజులిస్తూ ఓ రేంజ్‌లో హాట్ షో చేసింది. దీంతో ఆమె నాభి, ఎద అందాలు కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చి.. విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X