షర్ట్ విప్పేసి షాకిచ్చిన యంగ్ హీరోయిన్: ఎద అందాలను ప్రదర్శిస్తూ హాట్ షో

తెలుగులోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే.. మొదటి చిత్రంతోనే కుర్రాళ్ల దృష్టిలో పడి క్రష్‌లుగా మారిపోతోన్నారు. అలాంటి వారిలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ ఒకరు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో వరుస సినిమాలతో సందడి చేస్తోన్న ఈ చిన్నది.. విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోంది. అయినప్పటికీ ఆఫర్లను మాత్రం బాగా దక్కించుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేతిక కొన్ని హాట్ పిక్ వదిలింది. వాటిని మీరే చూడండి!

ఒక్క వీడియోతో కేతిక ఫుల్ ఫేమస్

ఒక్క వీడియోతో కేతిక ఫుల్ ఫేమస్

మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో సందడి చేస్తూ కేతిక శర్మ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. ఇక, 2016లో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోలో నటించింది. దీనికి భారీ రెస్పాన్స్ రావడంతో ఆమె పేరు మారుమ్రోగిపోయింది. ఫలితంగా కేతిక సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్‌తో సెన్సేషన్‌గా మారింది.

పూరీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

పూరీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన కేతిక శర్మకు సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. కానీ, ఆమె మాత్రం పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకున్నా కేతికకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే, ఆమె క్రష్‌గా మారిపోయింది.

టాలీవుడ్‌లో హవా.. హిట్ లేకున్నా

టాలీవుడ్‌లో హవా.. హిట్ లేకున్నా

ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా కేతిక శర్మకు టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తన రెండో చిత్రంగా ఈ బ్యూటీ నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది కూడా హిట్ కాలేదు. ఇక, ఇటీవలే కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ చేసింది. ఇది కూడా నిరాశనే మిగిల్చింది.

ఇక్కడే కాదు.. అక్కడా అవకాశాలు

ఇక్కడే కాదు.. అక్కడా అవకాశాలు

కేతిక శర్మ తెలుగులో పలు చిత్రాల్లో నటించినా.. ఆమెకు సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలానే మారిపోయింది. అయినప్పటికీ టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం ఈ చిన్నదాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూడా కేతిక పలు చిత్రాలకు సైన్ చేసేసింది. అలాగే, దక్షిణాది భాషలకు చెందిన దర్శక నిర్మాతలు సైతం ఈ ఢిల్లీ బ్యూటీ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు.

సోషల్ మీడియాలో సందడిగానే

సోషల్ మీడియాలో సందడిగానే

సోషల్ మీడియాలో ఎప్పుడో సెన్సేషన్ అయిన కేతిక శర్మ.. ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌ అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ తన క్రేజ్‌ను మరింతగా రెట్టింపు చేసుకుంటూ వెళ్తోంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతోందిగా

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతోందిగా

సోషల్ మీడియాలో కేతిక శర్మ చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. అంతలా కొంత కాలంగా ఆమె అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్ షో చేసేవే ఎక్కువగా ఉంటున్నాయి. తద్వారా ఈ చిన్నదాని పేరు మారుమ్రోగిపోతోంది. దీంతో కేతిక శర్మ తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది.

కేతిక శర్మ హాట్ ఫొటోలు వైరల్

కేతిక శర్మ హాట్ ఫొటోలు వైరల్

రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఒక దానిలో షర్ట్ విప్పేసి కనిపించింది. అలాగే, వేరే పిక్స్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతోంది. దీంతో ఆమె ఎద అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో కేతిక శర్మ షేర్ చేసిన ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X