బయటపడ్డ కేతిక శర్మ అందాల నిధి: కురచ బట్టల్లో అసలైనవే కనిపించేలా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది యంగ్ హీరోయిన్లు తమదైన రీతిలో సందడి చేస్తూ దూసుకుపోతోన్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోన్నారు. అలాంటి వారిలో బొద్దుగుమ్మ కేతిక శర్మ ఒకరు. ఈ అమ్మడు ఏ ముహూర్తన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో కానీ.. ఇప్పటి వరకూ ఒక్క విజయాన్ని కూడా ఖాతాలో వేసుకోలేదు.
కానీ, ఆఫర్లను మాత్రం ఓ రేంజ్‌లోనే అందుకుంటోంది. ఇలా ఇప్పుడు ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ కేతిక హడావిడి చేస్తోంది. తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

ఒక్క వీడియోతో సంచలనం
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ 2016లో వచ్చిన 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోలో నటించింది. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో సంచలనం అయింది. ఫలితంగా కేతిక శర్మ పేరు యమ ట్రెండ్ అవడంతో పాటు ఆమెకు ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. దీంతో సినిమా ఆఫర్లు వచ్చాయి.

రొమాంటిక్‌గా ఎంట్రీ ఇచ్చేసి
సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన కేతిక శర్మకు చాలా ఇండస్ట్రీల నుంచి పిలుపు వచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ బొద్దుగుమ్మ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అయితే, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ, కేతిక లుక్స్, యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది.

వరుస చిత్రాలు.. అన్నీ ఫ్లాప్
హీరోయిన్‌గా సరైన ఆరంభాన్ని అందుకోలేకపోయిన కేతిక శర్మ.. ఆ తర్వాత కూడా ఆఫర్లను మంచిగానే అందుకుంది. ఈ క్రమంలోనే ఆమె నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'లోనూ హీరోయిన్‌గా చేసింది. కానీ, ఇది కూడా విజయాన్ని అందుకోలేదు. దీని తర్వాత కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ చేసినా.. ఇదీ ఫ్లాపే అయింది.

భారీ ఆఫర్లు.. ఏకంగా పీకేతో
ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో కేతిక శర్మ నటించిన చిత్రాలన్నీ అంతగా ఆడలేదు. కానీ, ఆమెకు భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ పిల్ల ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో రాబోతున్న 'వినోదయ సీతమ్' రీమేక్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. దీనితో పాటు తెలుగు, తమిళంలోనూ కేతిక శర్మ వరుసగా ఆఫర్లను అందుకుంటోంది.

అందులో మాత్రం బిజీగానే
కేతిక శర్మ వెలుగులోకి రావడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు, ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం పోస్ట్ చేస్తోంది. తద్వారా క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అందాలకు అడ్డుకట్టే లేదు
సోషల్ మీడియాలో కేతకే ఏ రేంజ్‌లో రెచ్చిపోతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో విపరీతంగా హాట్ షో చేస్తోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో తన లేలేత అందాలను చూపిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. తద్వారా కేతిక శర్మ తరచూ వార్తల్లో నిలుస్తూ సోషల్ మీడియానే ఊపేస్తోంది.

బయటపడ్డ కేతిక నిధులు
బొద్దుగుమ్మ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ అమ్మడు కురచ డ్రెస్ వేసుకుని కనిపించింది. అంతేకాదు, ఘాటుగా ఫోజులిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ విపరీతంగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











